భారతదేశంలో వివాహం అంటేనే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసుకొని పెళ్లిళ్లు జరుపుతారని మనకు తెలిసిన విషయం. పూర్వకాలంలో ఈ యొక్క తంతు ప్రతి పెళ్లిలో జరిగేది. అప్పుడు పెళ్లి జరిగిందంటే కనీసం ఐదు రోజులైనా పెళ్లి సందడి కనిపించేది. పూర్వకాలంలో ఎక్కువగా తల్లిదండ్రులకు నచ్చితేనే, పెళ్లి చేసేవారు. వారికి నచ్చిన అబ్బాయి వారి అమ్మాయికీ కూడా నచ్చినట్లే ఆ విధంగా భావించి తల్లిదండ్రుల మాటల గౌరవించి అమ్మాయిలు పెళ్లి చేసుకునేవారు. భారతదేశంలో పెళ్లి అంటేనే సాంప్రదాయాలకు పుట్టినిల్లు. వెయ్యి అబద్ధాలు ఆడినా సరే పెళ్లి చేయమన్నారు పెద్దలు.
అయితే భారతదేశంలో ఈ సంప్రదాయం ఉంటే ప్రస్తుతం మన దేశ సంప్రదాయం కూడా మారుతోంది. ఎక్కువగా కులాంతర వివాహాలకి ప్రియారిటి ఇస్తున్నారు. కనీసం 35 సంవత్సరాలు దాటితే కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహాలు జరపడం లేదు. మరియు ఆన్లైన్ పెళ్లి కూడా మన దేశంలో చేసుకుంటున్నారు. భారతదేశంలో వివాహం అంటే మన పెద్దలు ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ వేడుక పదిమందికి గుర్తుండిపోయేలా ఉండాలనే చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికోసం డబ్బుల విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడరు. దీంతోపాటుగా వధూవరుల శోభనం గది విషయంలో కూడా వెనకాడకుండా ఖర్చు చేస్తుంటారు. నూతనంగా పెళ్లి అయినటువంటి వధూవరుల బెడ్ రూమ్ గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తొలి రాత్రి వధువు బెడ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆమె అడిగిన ప్రశ్నను చూసి అందరూ ఆశ్చర్య పోయి. తర్వాత తీవ్రంగా నవ్వసాగారు. ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుందాం..? ఆ పెళ్ళికూతురు అమాయకంగా అడిగినటువంటి ఆ ప్రశ్నకు కుటుంబం అంతా పగలబడి నవ్వేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇంతకీ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఏమిటంటే బెడ్ అంతా పూలు చల్లారు. మరి నేను ఎక్కడ పడుకోవాలి అని ఆ వరుడిని అడిగింది. దీంతో వరుడు నిర్ఘాంత పోయాడు. ఆ వరుడి యొక్క బాధ సరిగ్గా ఈ వీడియోకి సరిపోయే విధంగా వచ్చింది. దీంతో నెటిజన్లు పలురకాల కామెంట్లతో వీడియో వైరల్ గా మారింది.