అమెరికాలో భారత్ పై కుట్ర....!!
అక్కడే కేవలం వాళ్ళ లక్ష్యం ఏమిటంటే డబ్బు, స్వేచ్ఛ.. బాగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే స్వేచ్ఛగా బాగా ఎంజాయ్ చేస్తుంటారు...అలాగే వేరే దేశాల నుంచి తమ దేశాలకు వచ్చే ప్రజలకు వారికి పనికి తగ్గట్టే మంచి వేతనాలు ఇస్తారు. ఇలా చాలా మంది మన భారతీయులు కూడా ఆ దేశానికి వెళ్లి బాగా అభివృద్ధి చెందుతారు.ఇక అసలు విషయానికి వస్తే భారతదేశం మీద అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది.ఇక్కడ మనమేమో కులాల వారీగా చీలిపోయి ఉంటాము. లేదా కులాల వారీగా, మతాల వారీగా లేక ప్రాంతీయత వారీగా చీలిపోయి ఉంటాము.ఫ్రీడమ్ హౌస్ అనే ఒక స్వచ్చంద సంస్థ రాజకీయ మానవ హక్కుల స్వతంత్రం మీద పరిశోధన నిర్వహిస్తుందట.స్వతంత్రం కాదు అనే వర్గీయతలోకి భాతదేశంతో సహా అనేక దేశాలు వచ్చాయట.ఇప్పుడు అక్కడ స్వతంత్రం, పతనం కోల్పోయిందట.వీళ్ళేదో ప్రపంచానికి మార్గ నిర్దేశకులు అయినట్టు బీబిసి వాళ్ళు తెలియజేయడం విచిత్రంగా వుంది.దీన్ని బట్టి అమెరికాలో భారత్ పై కుట్ర జరిగినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది...