వాటెన్ ఐడియా సర్జీ..!! ఇంటి వద్దకే వివాహ విందు...!!!
శుభలేఖ ప్రకారం.. డిసెంబరు 10న తమ కుమారుడి పెళ్లి జరుగుతోందని, అందరి ఆశ్వీరాదాలు కావాలని మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుక లైవ్ టెలికాస్ట్ లింక్, పాస్‌వర్డ్ వివరాలను సైతం శుభలేఖలో రాశారు. చివరిగా.. అతిథుల కోసం భోజనాలను ఇంటి వద్దకే పంపిస్తున్నామని, దయచేసి వాటిని స్వీకరించాలని తెలిపారు.ఇలాంటి పెళ్లి విందు ఐడియా రావడం నిజంగా గ్రేట్ కదా. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...