9212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానం..!!

Divya
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్..CRPF లో 9 వేలకు పైగా కానిస్టేబుల్..(ట్రేడ్ టెక్నికల్) ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్..WWW.CRPF.GOV.IN రిక్రూమెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిరుద్యోగులకు తెలియజేస్తోంది.

రిక్రూమెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27వ నుంచి ప్రారంభమవుతుంది ఏప్రిల్ 24 న ముగియనుంది నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక కోసం..2023 జులై 1 నుండి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను సైతం జూన్ 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. రాత పరీక్షతోపాటు, నియామక ప్రక్రియలు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజిక్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కలవు మొత్తం మీద..9,212 ఉద్యోగాలు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులకు 9105 ఉద్యోగాలు కాగ మహిళా అభ్యర్థులకు 127 పోస్టులు కలవు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ త్రీ ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100 రూపాయల వరకు పొందవచ్చు.. వయోపరిమితి కూడా వేరువేరుగా కలదు.

పురుషుల పోస్టులు:
డ్రైవర్, మోటార్ మెకానిక్, ట్రైలర్, గ్లోబల్, కార్పెంటర్, పైప్ బ్రాండ్, బ్లడ్ గార్డైనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మాన్ ,బార్బర్, సఫారీ కర్మచారి తదితర పోస్టులు కలవు.
మహిళా పోస్టులు:
బ్లగర్ ,కుక్, వాటర్ క్యారియర్, వాషర్ వుమెన్ , హెయిర్ డ్రెస్సర్ సఫాయి, కర్మ చారి బ్రాస్ బ్యాండ్ వంటి పోస్టులు కలవు..
పరీక్ష ఫీజు:
జనరల్ అభ్యర్థులు, EWS,OBC అభ్యర్థులు పురుషులు 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు.. మహిళలు అన్ని కేటగిర ఎలా అభ్యర్థులు మాజీ సైనికుల ఫీజు మినహాయింపు ఉంటుంది..
దరఖాస్తు ప్రారంభం మార్చి 27 నుంచి మొదలవుతుంది చివరి తేదీ ఏప్రిల్ 25 వరకు ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: