బుల్లి పిట్ట: 15 వేలకే.. 25వేల స్మార్ట్ మొబైల్.. బంపర్ ఆఫర్ మళ్లీ రాదు..!!

Divya
ప్రముఖ స్మార్ట్ మొబైల్ కంపెనీల మధ్య ఎక్కువగా పోటీ నేపథ్యంలో మొబైల్స్ ధరను చాలా మటుకు తగ్గేస్తూ ఉన్నారు.. రకరకాల ఆఫర్స్ తో యూజర్లను సైతం అట్రాక్ట్ చేసే విధంగా పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇలాంటి సమయంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ మొబైల్ దగ్గర సంస్థ ఐక్యూ Z-7S -5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ సైతం అందిస్తున్నది.. ప్రముఖ ఈ కామర్ సంస్థ అమెజాన్ లో ఈ మొబైల్ పైన భారి డిస్కౌంట్ అందిస్తోంది. మరి ఈ స్మార్ట్ మొబైల్ పైన ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఎంత డిస్కౌంట్ వస్తుందనే విషయం తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ మొబైల్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ 8GB ర్యామ్ +128 జీవి స్టోరేజ్ వేరియంట్ లో కలదు.. దీని అసలు ధర రూ.25,000 రూపాయలు కాగా 32 శాతం డిస్కౌంట్తో కేవలం 17 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.. అదనంగా ఈ స్మార్ట్ మొబైల్ పైన బ్యాంక్ ఆఫర్ అందిస్తోంది..HDFC,ICICI బ్యాంకుల ద్వారా 1000 నుంచి రూ .2750 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు..

దీంతో ఈ మొబైల్ కేవలం రూ .14,249 రూపాయలకే లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ పైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నది.. ఐక్యూ Z7-5G స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. మీడియా టెక్ డైమండ్ సిటీ 7200 ప్రాసెస్తో ఈ మొబైల్ కలదు.. మల్టీ టాస్కింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది..6.78 ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది.64 మెగా ఫిక్సెల్ తో కూడిన కెమెరా..66 W ఫాస్ట్ ఛార్జింగ్..4600 MAH బ్యాటరీ సామర్థ్యం తో ఈ మొబైల్ కలదు. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ అమెజాన్ ను సందర్శించడం మంచిది.. చౌక ధర కి బెస్ట్ మొబైల్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: