బుల్లి పిట్ట: ఇక ట్రూ కాలర్ కు చెక్.. ఫోన్ చేసింది ఎవరో ఇలా తెలిసిపోతుంది..!!

Divya
ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా లేదా బిజీ పనులలో ఏదో కాలు వచ్చి కొన్నిసార్లు ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది. అది కాకుండా కాల్ లిఫ్ట్ చేయని సమయంలో ఫోన్ ఎవరు చేశారనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విషయం చాలా ఇబ్బందులను గురిచేస్తుంది. అయితే ఫోన్ ఎవరు చేశారనే విషయం తెలుసుకోవాలంటే తిరిగి ఫోన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే మొబైల్ యూజెస్ ట్రూ కాలర్ యాప్స్ ను ఉపయోగించుకొని చూసుకుంటారు. దీనివల్ల చాలామంది స్పామ్ కాల్స్ నుంచి కూడా బయటపడుతున్నారు.

అయితే ట్రూ కాలర్ కూడా అంత సేఫ్ కాదని పలువురు టెక్నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.ఇప్పుడు తాజాగా టెలికాం రెగ్యులర్టే ఆధారంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.. ఇకపై ట్రూ కాలర్ అవసరం లేకుండానే ఫోన్ చేసింది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవచ్చని టెలికాం ఆపరేటర్లకు ట్రంప్ ప్రతిపాదనలు తెలియజేసింది.. లోన్ల కోసమని క్రెడిట్ కార్డుల కోసమని ప్రతిరోజు చాలామంది ప్రజలను విసిగిస్తున్నారని ఈ స్పామ్ కాల్స్ వల్ల మొబైల్ వినియోగదారుల కాల్స్ ఎవరు చేశారో తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయంతో ట్రామ్ తీసుకుంది.. ట్రూ కాలర్ తో సంబంధం లేకుండా మొబైల్ స్క్రీన్ పైన ఫోన్ చేసే వారి యొక్క పేరు డిస్ప్లే అవుతుందట. అయితే గడిచిన రెండేళ్ల క్రితం ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రతిపాదనలోకి తీసుకు వస్తున్నారట. కస్టమర్ల అభ్యర్థన మేరకే ఇలాంటి సదుపాయాన్ని తీసుకువస్తున్నామని పలు టెలికాం కంపెనీలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు మొబైల్లో సేవ్ చేసుకున్న నెంబర్ ని కనిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ఫోన్ ఎవరు చేశారు అనే విషయం తెలిసే విధంగా ఇండియాలో ఈ సర్వీసులను డిఫాల్ట్ గా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా సిమ్ కార్డు తీసుకునేటప్పుడు నమోదు చేసిన పేరుతోనే కొత్త నెంబర్ పై డిస్ప్లే అవుతుందట ఈ కారణంగా యూజర్స్ ఎవరు ఫోన్ చేశారనే విషయాన్ని గుర్తించుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: