బుల్లి పిట్ట: 25 వేల సౌండ్ బార్ కేవలం 12 వేలకే..!!

Divya
ఇండియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థలలో ఒకటైన బోట్ ఇటివలె మార్కెట్లో మంచి పాపులారిటీ అందుకుంటోంది. ముఖ్యంగా సౌండ్ బార్ విషయంలో వాచెస్, ఇయర్ బర్డ్స్ వంటి వాటిలో కూడా మంచి క్రేజ్ అందుకుంది. బోట్ అవతార్ బార్ 3100D పేరుతో ఒక సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ 260 w సపోర్ట్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ అసలు ధర 25 వేల రూపాయలు కాగా 51% డిస్కౌంట్తో కేవలం 12 వేలకే అందిస్తోంది.

వీటితో పాటు ఇతర బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా కూడా డిస్కౌంట్ అందుకోవచ్చు.. ఫ్లిప్ కార్ట్ లో భాగంగా sbi కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ను పొందడమే కాకుండా ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ తో కొనుగోలు చేస్తే 5 శాతం పొందవచ్చు. దీంతో సౌండ్ బార్ 10,245 రూపాయలకే మనం సొంతం చేసుకోవచ్చట. ఈ సౌండ్ బార్ ఫీచర్ విషయానికి వస్తే..80 నుంచి 20,00 hdz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది.. డాల్బీ డిజిటల్/ డిజిటల్ ప్లస్ వంటి సౌండ్ ఫీచర్ ని కూడా ఇందులో కలిగి ఉంటుంది.

సౌండ్ బార్-5.1 ఛానల్ సరౌండింగ్ తో కలదు మాస్టర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ తో పాటు బ్లూటూత్, AUX,USB వంటి కనెక్ట్ ద్వారా చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ కి కూడా మంచి బేస్ ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్.. ఈ సౌండ్ బార్ 60 W వైల్డ్ సబ్ ఊపర్ కూడా అందిస్తుంది. దీంతో యూజర్లు నాణ్యమైన సౌండ్ ని పొందవచ్చు. అలాగే బోటు సిగ్నేచర్ సౌండ్ ఫీచర్ ని కూడా ఈ సౌండ్ బార్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ఇంటిని థియేటర్ల సినిమాలు చూడాలి అంటే కచ్చితంగా ఈ సౌండ్ బార్ తీసుకోవాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: