బుల్లి పిట్ట: 15 వెలకే బెస్ట్ స్మార్ట్ టీవీలు.. రెండు రోజులే అవకాశం..!!
యాసర్-32 అంగుళాల టీవీ:
ఇది హెచ్డి స్మార్ట్ క్యూ ఎల్ఈడి టీవీ కలదు.. అమెజాన్లో ప్రస్తుతం దీని ధర రూ.14,999 రూపాయలకే అందిస్తోంది. దీని అసలు ధర మాత్రం రూ.24,999 రూపాయలు ఉన్నది..SBI కార్డును ఉపయోగిస్తే 1500 తగ్గింపు ఉంటుంది.. అలాగే అదనపు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.4,360 రూపాయల వరకు తగ్గింపు కలదు.
రెడ్మీ స్మార్ట్ టీవీ-32 :
అమెజాన్లో ప్రస్తుతం రెడ్మి టీవీల పైన పలు రకాల ఆఫర్లు ఉన్నాయి..32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడి ఫైర్ టీవి.. రూ.9,499 రూపాయలకి అందిస్తోంది.. పాత స్మార్ట్ టీవీ ని ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.4,360 రూపాయల వరకు తగ్గింపు ఇస్తోంది.
LG -32:
ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్లో కేవలం రూ.13,490 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు దీని అసలు ధర రూ.30,990 రూపాయలు ఉన్నది.. ఇతరత్రా ఎస్బిఐ కార్డుల ద్వారా డిస్కౌంట్ లభిస్తోంది.2,200 విలువైన వెల్కమ్ గిఫ్టులు కూడా లభిస్తాయి.
సాంసంగ్-32 :
ఎల్ఇడి స్మార్ట్ టీవీ కేవలం రూ.11,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు.. దీని అసలు ధర రూ.22,900 రూపాయలు ఉండగా.. పాత టీవీని ఎక్సేంజ్ కింద రూ.4,360 రూపాయల వరకు తగ్గింపు కలదు. పలు కార్డుల పైన కూడా డిస్కౌంట్ సైతం అందిస్తోంది.