బుల్లి పిట్ట:శాంసంగ్ మొబైల్ కేవలం రూ.6999 లకే..!!
శాంసంగ్ గెలాక్సీ F-04 స్మార్ట్ మొబైల్ కొన్ని ఇతర ఆఫర్లతో కూడా లభిస్తుంది..శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ మొబైల్ పైన కొనుగోలు చేయడం పైన 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. MOBIKIWIK వాలెట్ను ఉపయోగిస్తే మరొక 15% వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందట. దీంతో రూ.1049 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా చేస్తే మనకు శాంసంగ్ గెలాక్సీ F-04 స్మార్ట్ మొబైల్ రూ.6000 వరకు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ F-04 స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే.. 15W చార్జింగ్ స్పీడ్ ని కూడా అందిస్తుంది బజ్జ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ ఇందులో మైక్రో ఎస్డి కార్డు స్లాట్ తో కూడా లభిస్తుంది. ఇక మెయిన్ కెమెరా విషయానికి వస్తే నాణ్యత గల కెమెరాను అందిస్తోంది.ఈ మొబైల్ గురించి చెప్పాలి అంటే..720X1560 పిక్చర్ క్వాలిటీతో కలదు..6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది.4GB RAM+4 GB వర్చువల్ రామ్ తో కలదు..1TB వరకు లభిస్తుంది. స్మార్ట్ మొబైల్ డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ కూడా కలదు. బ్యాక్ సైడ్ 13 mp కెమెరాతో కలదు.5MP సెల్ఫీ కెమెరా కలదు..5000 MAH సామర్థ్యంతో కలిగి ఉంటుంది.