బుల్లి పిట్ట: త్వరలో ఒప్పో నుంచి స్టైలిష్ స్మార్ట్ మొబైల్..!!
త్వరలోనే ఈ స్మార్ట్ మొబైల్ ఇండియాలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఒప్పో k-11 స్మార్ట్ మొబైల్ యొక్క ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.OPPO K-11 స్మార్ట్ మొబైల్ ఆక్టో కోర్ 6NM కోల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 ఎస్ఓసి చీప్ సెటప్ తో కలదు. ఈ స్మార్ట్ మొబైల్ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 5000 MAH బ్యాటరీ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ కేవలం పది నిమిషాలలో మాత్రమే 50% చార్జింగ్ చేస్తుందట.26 నిమిషాలలోనే 100% చార్జింగ్ పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ మొబైల్ ధర విషయానికి వస్తే ఇందులో మూడు రకాల వేరియంట్ మొబైల్స్ కలవు.. ఇండియన్ కరెన్సీ ప్రకారం 8GB RAM+256 GB స్టోరీస్ కలిగిన మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.21 వేలు కలదు.. వేరియేషన్ బట్టి ధరలలో మార్పులు ఉంటాయి. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి ఓ ఎల్ ఈ డి డిస్ప్లే కలదు. HDR -10 సపోర్టుతో పనిచేస్తుంది.. కెమెరా విషయానికి వస్తే 50 mp పిక్సెల్ కెమెరాతో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కలదు.