బుల్లి పిట్ట: అమెజాన్ లో టాప్ ఫ్రిజ్ ఆఫర్స్..!!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్లు కచ్చితంగా ఉండనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్లో కూల్ వాటర్ తాగడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఎవరైనా కొత్తగా ఫ్రిజ్ ను కొనాలనుకునే వారికి ఈరోజు అమెజాన్ నుంచి టాప్ బ్రాండెడ్ ఫ్రిడ్జ్ ఆఫర్ల కింద లభిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అమెజాన్ ఆఫర్ కింద ఫ్రిజ్జులపై భారీ డిస్కౌంట్ తోని ప్రకటించడమే కాకుండా ఇతర ఆఫర్లను కూడా తెలియజేస్తోంది.
1).HAIER 185L-5 STAR
ప్రముఖ బ్రాండెడ్ అయిన హయ్యర్ ఫ్రిడ్జ్ 155 లీటర్ల కెపాసిటీ గల సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కలదు ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ నుంచి ఈ రోజున 29% డిస్కౌంట్తో రూ.14490 రూపాయలకి లభిస్తుంది ఈ ఫ్రిడ్జ్ పైన 500 డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తోంది.. అలాగె EMI ఆప్షన్ తో 10  పర్సెంటేజ్ అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
2).LG 185L -5STAR
ప్రముఖ బ్రాండెడ్ అయిన ఎల్జీ కంపెనీ నుంచి ఈ ఫ్రిడ్జ్ 155 లీటర్ల కెపాసిటీతో లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ 5 స్టార్ రేటింగ్ ఇన్వర్టర్ టెక్నాలజీతో లభిస్తుంది ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ లో ఈ రోజున 21% డిస్కౌంట్తో కలదు.. రూ.17,290 రూపాయలకే అందిస్తోంది మరియు అదనంగా 750 రూపాయలు కూపన్ ఆఫర్తో కలదు..EMI ఆప్షన్ కింద 10 పర్సంటేజ్ అదనపు డిస్కౌంట్ కలదు.

3).GODREJ 180 L-4 STAR
ప్రముఖ బ్రాండెడ్ గోద్రెజ్ బ్రాండ్ నుంచి ఈ ఫ్రిడ్జ్ 180 లీటర్లు కలదు అలాగే 4 స్టార్ రేటింగ్ తో గర్భ కూలింగ్ కూడా కలదు. అమెజాన్లో ఈ ఫ్రిడ్జ్ పైన 23% డిస్కౌంట్ రూ.14,690 రూపాయలకి అందిస్తోంది అదనంగా ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయలు కూపన్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ జాంబో వెజిటేబుల్ బాక్స్ మరియు గట్టి గ్లాస్ సెల్ఫ్  లతో లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: