బుల్లి పిట్ట: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. సగం ధరకే మీ సొంతం..!
ఆపిల్ ఇండియా గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ఐఫోన్ 14 సిరీస్ లో నాలుగు స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మోడల్స్ని పరిచయం చేసింది ఇకపోతే ఈ సీరియస్ లో బేసిక్స్ స్మార్ట్ఫోన్ అయినా ఐఫోన్ 14 మోడల్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇకపోతే ఈ మొబైల్ ను సగం ధరకే మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఐఫోన్ 14 మూడు వేరియంట్లలో మనకు లభిస్తుంది కాబట్టి రిలీజ్ ధరలు మనం చూసుకున్నట్లయితే.. 128 GB వేరియంట్ ధర రూ.79,900 దగ్గర లభిస్తుంది.
256 GB వేరియంట్ ధర రూ.89,900 కాగా ఇక హై ఎండ్ మోడల్ 512 GB వేరియంట్ ధర రూ.1,09,900.. అమెజాన్లో ఐఫోన్ 14 ప్రస్తుత ధరలు చూసుకున్నట్లయితే 128 జీబీ వేరియంట్ రూ.66,900 కాగా 256 జిబి వేరియంట్ రూ.79,999.. ఇకపోతే హై ఎండ్ మోడల్ 512 జిబి వేరియంట్ ధర రూ.97,999. ఇకపోతే ఐసిఐసిఐ, కోటక్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 375 తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా క్యాష్ బ్యాక్ రూ.2,331 లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.20,000 వరకు తగ్గింపు అలాగే పే రివార్డ్స్ రూ.5000 వరకు లభిస్తాయి మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్లు మీరు రూ.39,293 కే సొంతం చేసుకోవచ్చు.