బుల్లి పిట్ట:రూ.32,999 స్మార్ట్ మొబైల్ రూ.2,999 లకే..!!

Divya

అధునిక కాలంలో  ఎక్కువగా స్మార్ట్ ఫోన్లో వినియోగం చేసే వారి సంఖ్య ప్రతిరోజుకి పెరుగుతూనే ఉంది. ధరలు ఎక్కువగా ఉండడంవల్ల కొన్ని ఖరీదైన మొబైల్స్ ఉపయోగించడానికి చాలామంది వెనకడుగు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ మొబైల్ రూ.32,999 ధరలలో ఉన్నది. ఈ మొబైల్ కేవలం రూ.2,999 లకే లభిస్తోంది. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాంసంగ్ గెలాక్సీ M -53 మొబైల్ మార్కెట్లో రూ.32,999 రూపాయలలో ఉన్నది.

ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అయినా అమెజాన్లో ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి రూ.2,999 కొనుగోలు చేయవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ కింద ఈ మొబైల్ లో రూ.25,000 వరకు ఆదా చేసుకోవచ్చట.అది కూడా మనం ఎక్సైజ్ చేసుకోవాలనుకుని మొబైల్ ను బట్టి ఈ రేటు వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ బ్రాండ్ మీద కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఎక్సైజ్ ఆఫర్ కాకుండా కొనుగోలు చేయాలనుకుంటే అసలు ధరలు 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందట.

దీంతో రూ.32,999 మొబైల్ కేవలం రూ.27,999 రూపాయలకే లభిస్తుంది అలాగే hdfc క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే అదనంగా రూ  1500 రూపాయలు డిస్కౌంట్ను పొందవచ్చు. మొత్తం మీద మనకు ఎక్సైజ్ ఆఫర్ ద్వారా మొబైల్ కొనుగోలు చేస్తే రూ.2999 రూపాయలకి లభిస్తుంది కొనుగోలుదారుడు తప్పకుండా ఈ షరతులను మాత్రం గుర్తుంచుకోవలసి ఉంటుంది.

ఈ మొబైల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా తయారు చేయబడింది అదిరిపోయే ఫీచర్స్ కూడా కలవు.. ఈ మొబైల్ 120HZ రిఫ్రెష్ రేట్ 6.7 అంగుళాల సూపర్ డిస్ప్లే కలదు..6GB RAM+128 జీవి స్టోరేజ్ మెమొరీ కలదు ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 500 MAH సామర్థ్యంతో కలదు..25 W బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అన్ని విధాలుగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: