బుల్లి పిట్ట: ఈ స్మార్ట్ టీవీ పై రూ.18 వేలు తగ్గింపు..!!

frame బుల్లి పిట్ట: ఈ స్మార్ట్ టీవీ పై రూ.18 వేలు తగ్గింపు..!!

Divya
సరికొత్త స్మార్ట్ టీవీలు కొనాలనుకునే వారికి తాజాగా ఒక శుభవార్త తీసుకోవచ్చింది. స్మార్ట్ టీవీ దగ్గర సంస్థ xiamo . సరికొత్త స్మార్ట్ టీవీ మోడల్ ఆయన..MI X PRO SMART google tv -50 అంగుళాల మోడల్ పైన ఆఫర్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ పైన సరికొత్త ఆఫర్ తో మరింత తక్కువ ధరకే అందించి వీలుగా ప్రకటించింది. ఈ ఆఫర్ తో MI XPRO స్మార్ట్ టీవీ ని ఎక్కడ కొనుగోలు చేయాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ టీవీలు డాల్బీ విజన్ IQ మరియు 30W డాల్బీ ఆట్మాస్ తో MI X PRO LED స్మార్ట్ టీవీ గూగుల్ టీవీతో అత్యధిక నాణ్యత కలిగిన థియేటర్ అనుభూతిని కూడా పొందవచ్చు.4K పిక్చర్ క్వాలిటీతో హెచ్డిఎఫ్ టెక్నాలజీతో అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 50 అంగుళాల డిస్ప్లే స్మార్ట్ టీవీ మోడల్ కాబట్టి ఇంట్లో సరిపోయే విధంగా ఉండడమే కాకుండా మినీ థియేటర్ లాగా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కాంట్రాస్ట్ ని ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. ఇక ఇందులో వీడియో క్వాలిటీ కూడా చాలా అనుభూతిని కలిగిస్తుందట.
30W డాల్బీ ఆర్ట్మాస్ సరౌండింగ్ సిస్టంతో కలదు. MI XPRO స్మార్ట్ గూగుల్ టీవీలో పూర్తిగా ప్రేక్షకులను ఆడియో అనుభూతితో కలుగుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం 50 అంగుళాల స్మార్ట్ టీవీ పైన 30% తగ్గింపు కలదు. ఈ అద్భుతమైన టీవీ కొనుగోలు చేయడం ద్వారా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.59,999 నుండి.. ప్రస్తుతం కేవలం దీని ధర రూ.41,999 అందుబాటులో కలదు.. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ పైన నేరుగా రూ.18,000 ఆఫర్ లభిస్తోంది. 50  అంగుళాల స్మార్ట్ టీవీ 4K విజువల్స్ తో కలదు. ఇక ఇందులో అధునాతన టెక్నాలజీ కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: