బుల్లి పిట్ట: తక్కువ ధరకు లభించే బెస్ట్ వాషింగ్ మిషన్స్..!!
1). సాంసంగ్ 6.0 kg.
సాంసంగ్ నుంచి వచ్చిన ఈ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. టాప్ లోడింగ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ చాలా పవర్ఫుల్ మోటార్ తో లభిస్తుంది. అమెజాన్ నుండి ₹1000 డిస్కౌంట్తో రూ.8,990 రూపాయలకి లభిస్తోంది.
2). వైర్ ఫూల్: 6 kg
ఈ బ్రాండెడ్ నుంచి టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ 12 రకాల వాషింగ్ మిషన్ ప్రోగ్రాముల తో లభిస్తోంది .ఈ వాషింగ్ మిషన్ మోటర్ పైన ఐదు సంవత్సరాలు వారంటీ కూడా కలదు అమెజాన్ నుండి 17% డిస్కౌంట్తో రూ.13,990 రూపాయలు కలదు.
3). గోద్రెజ్:6.5 kg
గోద్రెజ్ నుండి వచ్చిన ఈ పులి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 700 స్పిన్ rpm సామర్థ్యం తో పనిచేస్తుంది ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ 10 సంవత్సరాల వారంటీ కలదు.. దీని ధర అమెజాన్లో ప్రస్తుతం రూ.12,990 రూపాయలు కలదు.
4). అమెజాన్ బేసిక్-6 kg
అమెజాన్ నుంచి విడుదలైన వాషింగ్ మిషన్లో ఇది కూడా ఒకటి..1000 స్పిన్ rpm సామర్థ్యం గల ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్ 23 రకాల వాషింగ్ మిషన్ ప్రోగ్రాంలో కలిగి ఉంటుంది ఈ వాషింగ్ మిషన్ అమెజాన్ నుంచి ఈరోజు డిస్కౌంట్తో రూ.17,490 రూపాయలకే లభిస్తోంది..
ఎవరైనా ఆఫర్ కి వాషింగ్ మిషన్ కొనాలనుకునే వారికి ఇవి ఉపయోగ పడతాయని చెప్ప వచ్చు.