బుల్లి పిట్ట: ఈ టీవీ ఇంట్లో ఉందంటే చాలు.. థియేటర్లకు వెళ్లాల్సిన పనిలేదు..!!

Divya
షియోమి కంపెనీ నుండి సరికొత్త టీవీ విడుదలైంది. షియోమి-Es ప్రో టీవీ 86 అంగుళాల టీవీ విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ఏకంగా..1000 నిట్స్ బ్రైట్నెస్ టీవీ అందించనుంది. దీన్ని స్క్రీన్ రిఫ్రెష్ రేట్..120 హెర్డ్జ్ గా ఉంది. జెమినీ ప్రియుల కోసం ఆటో లెటేస్స్ మోడ్ టెక్నాలజీ అండ్ ఫీచర్ కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఈ స్మార్ట్ టీవీ ధర ను. రూ.8,499 యువాన్లుగా నిర్ణయించారు.. ఇండియాలో దీని ధర సుమారుగా రూ.98,000 రూపాయలుగా నిర్ణయించారు.
చైనాలో ఈ టీవీ ఫ్రీ బుకింగ్ 31వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అయితే ఈ స్మార్ట్ టీవీ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇంకా తేలలేదు. స్మార్ట్ టీవీ..MIUI సిస్టం పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4K IPS LED డిస్ప్లే అందిస్తోంది. దీని యొక్క స్క్రీన్ రిజల్యూషన్..3,840X2,160 పిక్చర్ గా ఉన్నది. MEMC మోసం కాంపొనేస్షన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బి విజన్ సపోర్ట్ కూడా చేస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ 4G RAM,64 GB స్టోరేజ్ మెమొరీ కలదు. ఇక ఇందులో ఒక HDMI 2.1 , 2 HDMI -2.0 కేబుల్స్, రెండు USB ఫోర్త్ కేబుల్స్ కలవు. AVI ఇన్పుట్, S/PDIF పోర్టు కూడా కలదు. ఇతర డివైజెస్ కు, ఇంటర్నెట్కు కనెక్ట్ చేయవచ్చు. ఇందులో బ్యాండ్ వైఫై.. బ్లూటూత్ 5.0 ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.30W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. ఇందులో ఎనిమిది స్పీకర్ యూనిట్లు కూడా అందుబాటులో  ఉన్నది . వీటిలో రెండు పాసీవ్ డ్రైవర్లు కాగా.. మిగతావన్నీ కూడా యాక్టివ్ డ్రైవర్లు గానీ డాల్బీ అటమస్, ఈ స్మార్ట్ టీవీ యొక్క బరువు..43.6 కేజీల గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: