బుల్లి పిట్ట: స్మార్ట్ ఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.5 వేలకు పైగా డిస్కౌంట్..!!
ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6 జీ బీ ర్యామ్ అలాగే 128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999 కాగా.. 8 జీ బీ ర్యామ్ అలాగే 128 జీ బీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 . ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై.. మనం అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ డేస్ సేల్ ద్వారా రూ. 5 వేలకు పైగా డిస్కౌంట్లతో పొందవచ్చు.. ఇక ఈ ఆఫర్ తో బేస్ వేరియంట్ ను రూ. 15,749 కే సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించారు. అమెజాన్ కూపన్ తో పాటు బ్యాంక్ ఆఫర్ కలిపి రూ.5,250 డిస్కౌంట్ తో మీకు లభిస్తుంది. సిటీ బ్యాంకు యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 10% రాయితీ అలాగే ₹1000 డిస్కౌంట్ లభిస్తుంది. మీరు కనుక క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు.