బుల్లిపిట్ట: 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ..15 వేల రూపాయలకే..!!

frame బుల్లిపిట్ట: 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ..15 వేల రూపాయలకే..!!

Divya
ప్రతి ఒక్కరు ఎక్కువగా ఆలోచించేది తమ ఇంటికి సరిపోయేటటువంటి స్మార్ట్ టీవీ ని అతి తక్కువ బడ్జెట్లోనే కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున అలాంటివారికి ఫ్లిప్ కార్ట్ నుంచి సరికొత్త ఆఫర్ ని ప్రకటిస్తోంది. 40 ఇంచెస్ గల స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ నుంచి తక్కువ ధరకే లభిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
1).LUMX HD READY LED:
ఈ స్మార్ట్ టీవీ ధర 14,9990 రూపాయలకే మనకి ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ. ఇక పిక్చర్ రిజల్యూషన్ 1366X720 గా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ A+ గ్రేడ్ తో కలదు. ఇందులో 2HDMI,2 USB పోర్టును కలిగి ఉండును. అదేవిధంగా మన CPU ని  కనెక్ట్ చేసుకునే విధంగా VGA పోర్ట్ ను అమర్చారట. ఇది ఆండ్రాయిడ్ 9 తో పని చేస్తోంది.
2).HUIDI HD READY LED:
స్మార్ట్ టీవీ ధర 15,199 రూపాయలకే మనకి లభిస్తుంది. ఇది కూడా 40 ఇంచుల సైజులో కలదు. ఇందులో పిక్చర్ రిజల్యూషన్ 1367X720 కలదు. ఈ స్మార్ట్ టీవీ కూడా బి జి ఏ కోర్టును కూడా కలిగి ఉండును. ఈ స్మార్ట్ టీవీ 450 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ OS ద్వారా కూడా పనిచేస్తుంది.
3).DYANORA:
ఈ స్మార్ట్ టీవీ ధర 15, 499 రూపాయలకే మనకి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కూడా 40 ఇంచుల సైజు లో కలదు. పిక్చర్ రిజల్యూషన్ 1366X720 కలదు. A+ గ్రేడ్ ప్యానల్ తో లభిస్తుంది. ఈ టీవి క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1 GB ram తో లభిస్తుంది. అంతేకాకుండా ఇది కూడా ఆండ్రాయిడ్, OS సహాయంతో ఈ స్మార్ట్ టీవీ నడుస్తుంది. ఇవన్నీ ఫ్లిప్ కార్ట్ లోనే అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: