ఔరా : రంగులు మార్చే ఎలక్ట్రిక్ కార్.. అబ్బురపరుస్తున్న సాంకేతికతలు..!!

Divya
సీ ఈ ఎస్ బ్రాండెడ్ కలిగిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఈ ఏడాది విడుదల చేయడం జరిగింది.. అదికూడా అమెరికాలోని లాస్ వేగాస్ లో ప్రారంభం చేసింది. ఇక అంతే కాకుండా అక్కడ కొన్ని కొత్త సాంకేతికాలను పరిచయం చేయడం జరిగింది. ఇక రాబోయే తరంలో మన జీవితంలో సాంకేతికతలు ఒక భాగంగా మారిపోతాయని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనకు శ్యాంసంగ్, సోనీ , బీఎండబ్ల్యూ వంటి బ్రాండెడ్ సంస్థలకు సంబంధించి కొన్ని ఉత్పత్తులను మనం చూసే ఉన్నాము.అయితే ఇప్పుడు తాజాగా సాంసంగ్ 180-డిగ్రీ రొటేటింగ్ కలిగినటువంటి ఒక BME IX అని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
ఇక ఈ కారు కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు.. దాని కలర్ అదే మార్చుకుంటూ ఉంటుంది. అందులో ముఖ్యంగా నాలుగు రంగులు మార్చే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1).జర్మన్ కార్ కంపెనీ తయారు చేసిన అద్భుతమైన కార్లలో ఇది ఒకటని చెప్పవచ్చు. కారు బయట వైపు ఉండే బాడీ యొక్క రంగులను మార్చుకోవచ్చని అమెరికాలో ప్రచురించబడ్డ షోలో తెలియజేయడం జరిగింది. ఆ కలర్ లు మనం మొబైల్ డిస్ప్లే లాగా కనిపిస్తూ ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ కారుకు సంబంధించి ఇతర ఫీచర్లను మాత్రం తెలియజేయలేదు. అయితే తన ట్విట్టర్ ద్వారా మాత్రం"ఔట్ ఆఫ్ స్పెక్ స్టూడియోస్" ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. వారు ఆ వీడియోలో చూపించిన విధంగా కారు రంగులు మారుతూనే ఉన్నది.

2). సాంసంగ్
సామ్సంగ్ నుంచి ఎలక్ట్రానిక్ కొత్త పోర్టబుల్ స్క్రీన్ కలిగిన ఒక డివైజ్ ను అటాచ్ చేయడం జరిగింది. ఈ స్క్రీన్ 180 డిగ్రీల రొటేషన్ తో కలదు. దీనిని మన ఇంటి మీద పై కప్పు వల్లే కార్ పైన  ఉంచుకోవచ్చు.
3).SAMSUNG Q LED:
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన సాంసంగ్ టీవీ సరి కొత్త ఎల్ఈడి టీవీ లను ప్రదర్శించడం జరిగింది. ఇది నూట పది అంగుళాలు కలదు. దీనిని లైట్ సెన్సార్ సహాయంతో సూర్యకాంతికి అనుగుణంగా  స్క్రీన్ లైట్ గా మారేలా తయారు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: