వివో నుంచి TWS 2, TWS 2e ఇయర్‌ఫోన్లు.. !

Veldandi Saikiran
వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్లను ప్రస్తుతం కాలంలో చాలా కంపెనీలు తీసుకు వస్తున్నాయి.  వినియోగ దారుల సౌకర్యార్ధం కంపెనీలు కూడా తమ బిజీనెస్‌ స్టైల్‌ ను మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో ఇప్పుడున్న ట్రెండ్‌ ప్రకారం...  వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్లను తీసుకు వస్తున్నాయి కంపెనీలు. పాత ఇయర్‌ ఫోన్ల వలే... ఈ వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్లకు కనెక్ట్‌ చేయనక్కర్లేదు.  దీనికి కారణంగా వినియోగ దారులకు చాలా సౌకర్యంగా ఉంటోంది.  దీంతో చాలా మంది వినియోగ దారులు కూడా వీటికే ఎక్కువగా ప్రిపరెన్స్‌ ఇస్తున్నారు.  

అయితే.. ఈ వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్లలో ఛార్జింగ్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది.  ఈ నేపథ్యంల ఓ కొత్త ఫీచర్ల తో వీవో కొత్త వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్లను మార్కెట్‌ లోకి తీసుకు వచ్చింది. ఏకంగా 30 గంటల  పాటు ఛార్జింగ్‌ ఆగేటు వంటి...  కొత్త తరహా వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్లను మార్కెట్‌ లోకి వదిలింది వీవో. వీవో కొత్త tws 2  మరియు వీవో tws 2e  ఇయర్‌ పోన్లను తీసుకువచ్చింది వీవో కంపెనీ.  అయితే...  tws 2  మరియు వీవో tws 2e  ఇయర్‌ పోన్లను చైనాలో లాంచ్‌ చేసింది వీవో కంపెనీ.

 
వీవో కొత్త tws 2  మరియు వీవో tws 2e  ప్రత్యేకతలు ఇవే : వీవో tws 2 మరియు వీవో tws 2e ఇయర్‌ ఫోన్ల కలర్‌ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే.. బ్లూటూత్‌ పై వీవో కొత్త tws 2 మరియు వీవో tws 2e ఆధార పడి వర్క్‌ చేస్తాయి. అంతేకాదు... ఏకంగా 30 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ వస్తుంది. ఇక ఇందులో 12.2 mm డైనమిక్‌ డ్రైవర్‌ కూడా ఉన్నాయి. అలాగే... వీటిని కంటిన్యూస్‌ గా 8 గంటల పాటు ఉంటుంది వీవో ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: