బుల్లి పిట్ట: మొబైల్ లో డిలీట్ అయిన ఫోటోలను ఇలా పొందవచ్చు..!
1).DELETED PHOTO RECOVERY:
ఈ యాప్ ను మన ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను 5 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. రేటింగ్ 4.0 స్టార్స్ కలిగి ఉంది. ఈ యాప్ ద్వారా మన మొబైల్ లో డిలీట్ అయిన ఫోటోలను రికవరీ చేసుకోవచ్చు. మెమొరీ కార్డులో ఉండేటివి అయినా, ఫోన్ స్టోరేజ్ లో ఉండే ఫొటోస్ అయినా సరే ఈ అప్లికేషన్ చాలా వేగంగా పనిచేస్తుంది. దీని ద్వారా ఎటువంటి ఫోటోలనైన రికవరీ చేసుకోవచ్చు
2).DISK DIGGER PHOTO RECOVERY:
ఇక అదే విధంగా మరొక యాప్ ఇది . దీనిని 10 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఇది కూడా ప్లే స్టోర్ లో ఉచితంగానే లభిస్తుంది. రేటింగ్ పరంగా 4.0 మంది స్టార్స్ కలవు. మొబైల్ లో డిలీట్ అయినటువంటి ఫోటోలు అన్ని ఈ యాప్ ద్వారా రికవరీ చేయవచ్చు. దీనిని ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది.
3).RESTORE IMAGE:
ఈ యాప్ ద్వారా అతి తొందరగా మన ఫోటోలను రికవరీ చేసుకోవచ్చు. దీనిని 10 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఇక ఈ యాప్ కూడా ఉచితంగా ప్లే స్టోర్ లో లభిస్తుంది. ఇది 4.0 రేటింగ్ 65,000 మంది కంటే ఎక్కువగా ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇక అతి తక్కువ పరిమాణం గల 3MB సైజులో ఉంటుంది.
వీటన్నింటినీ వాడడం వల్ల మన మొబైల్ ఫోన్ లో డిలీట్ అయిన ఫోటోలను ఎటువంటి సమస్య లేకుండా తిరిగి పొందవచ్చు. అయితే ఏది బెటర్ మీరే ఎంచుకోండి.