
బుల్లిపిట్ట: ఈ మొబైల్స్ పై రూ. 20 వేల వరకు డిస్కౌంట్..
ఏదైనా మొబైల్ కొనాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ ను జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభించనుంది . ఫ్లిప్కార్ట్ మొబైల్ ఫోన్ లతో పాటు ల్యాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పై కూడా భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా sbi బ్యాంకు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% ఆధనంగా డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది. అయితే ఫ్లిప్కార్ట్ మనకు ఎలాంటి ఆఫర్లు అందిస్తోందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
1).ఆసస్ రోగ్ మొబైల్ 3:

2). సాంసంగ్ గెలాక్సీ F12:

3). ఐఫోన్ 11 Pro:
4). మోటోరోలా రాజ్ 5g:
5). ఐఫోన్ ఎక్స్ ఆర్:
6)iqoo 3:
7) గూగుల్ పిక్సల్ 4a:
ఇక ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న ఈ అబ్బ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సంస్థ ఈ ఆఫర్ లను జూన్ 13 నుంచి ప్రారంభించి, జూన్ 16 వరకు ఆఫర్ లను ఉంచుతుంది. అయితే మరెందుకు ఆలస్యం వెంటనే మొబైల్ కొనాలనుకునేవారు, తీసుకోండి.