అన్ లిమిటెడ్ కాల్స్ , డేటా అంటూ ఇతర టెలీకాం సంస్థ ల గుండెల్లో దడదడ పుట్టిస్తున్న రిలయన్స్ జియో వచ్చే నెల నుంచీ డబ్బులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ మరొక బంపర్ ఆఫర్ సౌకర్యాన్ని అందించింది. ప్రైం సభ్యత్వాన్ని తీసుకుని వారు చాలా ప్లాన్ లతో లాభ పడచ్చు అని జియో చెబుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి రీచార్జ్ చేసుకున్నవారు ఏప్రిల్ 1 కన్నా ముందరే అందిస్తున్న ప్లాన్ లతో రీచార్జ్ చేసుకుంటే 10 జీబీ ఫ్రీ గా ఇస్తాం అంటోంది. ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి కోసం రూ.149 పథకం కింద 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్, అంతేగాక అదనంగా 1జీబీ డేటాను అందిస్తోంది. ఇక రూ.303 ప్లాన్‌లో ఇచ్చే 28 జీబీ డేటాతో పాటు ఉచితంగా మరో 5జీబీ డేటాను అందిస్తోంది. మరోవైపు రూ.499 రీఛార్జ్‌తో నెలవారీ పథకం కింద మరో ఆఫర్‌ను ఉంచింది. ఇప్పటికే రిలయన్స్ జియో ప్రైమ్ సభ్యత్వాన్ని ఆ యూజర్లలో 84 శాతం మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు.