30 రోజులపాటు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. సమస్యలన్నీ తగ్గుతాయి...!
దీనిని తీసుకోవటం వలన చర్మానికి చాలా మంచిది. ఇక 30 రోజుల పాటు ఖాళీ కడుపుతో ఈ పండును తినటం వలన మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం.. బనానా లో సోడియం, ఐరన్, విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, క్యాలరీలు ఉంటాయి. దీనిలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, మెగ్నీషియం, కాపర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్ల లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజుకి రెండు అరటి పండ్లు తినటం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
అంతే కాకుండా, మలబద్ధకం కూడా మలబద్ధకం కూడా పడుతుంది. రోజుకొక అరటి పండు తినటం వలన బీపీ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా, కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండ్లలో ఉండే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి మెరుగుతుంది. కాబట్టి అరటిపండును రోజు తినండి. అరటి పండులో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తప్పకుండా తినండి. బిపి ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ అరటిపండును రోజుకు ఒక్కసారి అయినా తినండి. తినటం వల్ల బిపి అదుపులో ఉంటుంది. ఈరోజుల్లో అరటి పండ్లకి కూడా మందులు ఎక్కువగా కొడుతూ ఉన్నారు. మందు కొట్టిన అరటి పండ్లు కాకుండా నేచురల్ గా పండినవి తింటే ఇంకా మంచిది.