ఛీ..ఛీ.. పక్కింటి రొమాన్స్ ని దొంగ చాటుగా చూస్తున్న అరియానా.. ఇదెక్కడ దరిద్రం రా బాబు..!
2020 లో ప్రసారమైన బిగ్బాస్ సీజన్ ఫోర్లో ఈ బ్యూటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇక హౌస్ లో తన సత్తా చాటుకుంది. నాలుగవ స్థానంలో నిలిచింది కూడా. ఇక ఈ సీజన్ విన్నర్ గా ఆపోజిట్ టైటిల్ కొట్టాడు. ఇక అనంతరం బుల్లితెర మీద ఆమె బిజీగా మారిపోయింది. బేబీ జోడి పేరుతో ప్రసారమైన డాన్స్ రియాలిటీ సోలో సైతం ఈ బ్యూటీ తన సత్తా చాటింది. ముక్కు అవినాష్ తో జతకట్టిన అరియనా టైటాన్ సొంతం చేసుకోండి. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.
తన ఫాలోవర్స్ కోసం ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ సుమా అటాశో కి హాజరైంది. ఈ షో వేదికగా ఆమె తన క్రేజీ కోరిక బయటపెట్టింది. అరియనా నువ్వు యాంకర్ సుమ.. ఏ సందర్భంలో పక్కింట్లోకి దొంగ చాటుగా తొంగి చూడాలని అనుకుంటావు? అని ప్రశ్నించింది. పక్కింటి వాళ్లు రొమాన్స్ చేసుకుంటుంటే దొంగ చాటుగా చూడాలనిపిస్తుంది అంటూ ఈ బ్యూటీ సమాధానమిచ్చింది. ప్రెసెంట్ ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్లిప్ ని చూసిన పలువురు ఘోరంగా మండిపడుతున్నారు.