టీవీ: నడుము అందాలతో క్లీవేజ్ షో చేస్తున్న విష్ణు ప్రియ.. ఫొటోస్ వైరల్..!

Divya
ప్రముఖ బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.  ఇప్పటికే పలు షో  ల ద్వారా భారీ పాపులర్ దక్కించుకున్న ఈమె అప్పుడప్పుడు ఆల్బమ్ వీడియో సాంగ్స్ చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలలో కూడా నటిస్తూ అటు బుల్లితెర , ఇటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు ప్రియ అవకాశం దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోతూ ఉంటుంది. ఇక అక్కడ తన గ్లామర్ ఫోటోషూట్లను వరుసగా షేర్ చేస్తూ యువతను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి నడుము అందాలతో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే విష్ణు ప్రియ మరొకసారి తన అందంతో నెటిజన్లను మురిపించింది.  తాను డాన్స్ చేస్తే ఎంత హాట్ గా ఉంటుందో మరొకసారి చూపించింది ఈ చిన్నది. మతి పోగొట్టేలా మత్తు గా ఫోటోలకు ఫోజులిచ్చింది.  ఇక గ్లామర్ పిక్స్ తో నెట్టింట సందడి చేసింది. నిమ్మ పండు ఎల్లో కలర్ శారీలో విష్ణుప్రియ హరివిల్లులా తన షేపులను ప్రదర్శిస్తూ మెరుపులు మెరిపిస్తోందని చెప్పవచ్చు. నడుము సొగసులతో కుర్రాళ్ళు మతి చెడిపోయే విధంగా బెల్లీ అందాలు చూపిస్తూ ఈమె ఇస్తున్న ఫోజులు కిరాక్ అని చెప్పవచ్చు. విరహంతో ఊగిపోతున్నట్లు డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ మత్తుగా కుర్రాళ్ళకి గ్లామర్ విందు వడ్డిస్తోంది.

ఒకవైపు అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటాలని కోరుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందంతో, నటనతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. ఇకపోతే విష్ణు ప్రియ రోజు రోజుకి సోషల్ మీడియాలో గ్లామర్ బాంబులా మారిపోతూ హాట్ హాట్ పూజలతో మరింతగా అదరగొడుతోంది. ఏది ఏమైనా వెండితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈమె ఏ విధంగా సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: