TV: మరొకసారి హాట్ పిక్స్ తో యువతను ఆకట్టుకుంటున్న జబర్దస్త్ వర్ష..!
ఒకానొక సమయంలో ఈ కామెంట్లకు భరించలేక జబర్దస్త్ వీడి వెళ్ళిపోదాం అనుకున్న వర్ష కి ప్రముఖ యాంకర్ రష్మీ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఆమె మళ్ళీ నిలదొక్కుకున్నాను అంటూ చెప్పింది . ప్రస్తుతం ఒక్కొక్క ఎపిసోడ్ కు లక్ష రూపాయలు వరకు తీసుకునే ఈమె రేంజ్ భారీగా పెరిగిందని చెప్పాలి.. ఇక సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడానికి వరుసగా గ్లామర్ షోలు చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలోని తాజాగా మరొకసారి హాట్ ఫిక్స్ షేర్ చేసి మరింత వైరల్ గా మారింది ఈ ముద్దుగుమ్మ
తాజాగా బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఉప్పొంగే ఎద అందాలు చూపిస్తూ మరింతగా హొయిల పోయింది. మరికొన్ని ఫోటోలలో స్లీవ్ లెస్ అందాలతో మరింతగా అలరించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా వర్షా రోజుకు మరింత అందంగా తయారవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం జబర్దస్త్ లోనే కొనసాగుతూ భాస్కర్ టీం లో తనదైన నటనతో ప్రేక్షకులను జడ్జిలను మెప్పిస్తోంది కనీసం ఈమె అందాలను చూసైనా ఈమెకు సినిమాలలో అవకాశాలు వస్తాయేమో చూడాలి.