టీవీ: బట్టలు కరువయ్యాయా అంటూ బిగ్ బాస్ దివి పై ట్రోల్స్ వైరల్..!

Divya
సాధారణంగా కొంతమంది ఆర్టిస్టులు స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే వారు వేసుకునే డ్రెస్ నుంచి మాట్లాడే తీరు వరకు ఒక రేంజ్ లో ఉంటుంది ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్ లో తాము స్టార్ సెలబ్రిటీలు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఒక్కొక్కసారి వారి ప్రవర్తనతో అందరికీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు అని చెప్పవచ్చు.. సాధారణంగా ఈమె చేసే ఓవరాక్షన్ మామూలుగా ఉండదనే చెప్పాలి టాలీవుడ్ లో ఇండస్ట్రీకి తొలిసారి సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఈమెకు బుల్లితెర బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
బుల్లితెరపై అవకాశాలు అందుకున్న దివి ఆ తర్వాత బిగ్బాస్ రియాల్టీ షోలో అవకాశం అందుకొని అందరి దృష్టిలో పడింది.  ఇక హౌస్ లో ఉన్నంతకాలం తన ఆట తీరుతో మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఈమె తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత పలు ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రతి రోజూ గ్లామర్ డోస్ పెంచేస్తూ తన వస్త్రధారణతో అందరిని ఇబ్బంది పెట్టేస్తోంది.ఇకపోతే చిరంజీవి నటించిన సినిమాలో కూడా అవకాశం అందుకోగా ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది.
ఇకపోతే వాస్తవానికి సినిమాలలో అవకాశాలు లేకపోయినా తన గ్లామర్ షో తో సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది దివి. తాజాగా ఒక కార్ లాంచింగ్ ఫంక్షన్ కి గెస్ట్ గా వెళ్లిన దివి అక్కడ ఫాంట్ వేసుకోకుండా టీ షర్ట్ మాత్రమే ధరించి తన అందాలతో అందరినీ ఆకర్షించింది.  కానీ దీనిని చూసిన నెటిజన్స్ మాత్రం ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అత్యంత పవిత్రమైన ప్రారంభోత్సవానికి నువ్విలా బట్టలు లేకుండా అర్ధనగ్నంగా వెళ్లడం ఏంటి ? బట్టలు కరువయ్యాయా? అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు దివి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: