రావి చెట్టు బెరడు కషాయంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!

Divya
హిందూ సాంప్రదాయ ప్రకారం రావి చెట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హిందూ సాంప్రదాయాలను రావి చెట్టుని ప్రతి ఒక్కరు కూడా దైవంగా భావిస్తారు. కాబట్టి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే దోష పరిహారం కోసం కూడా రావి చెట్టు తిరుగుతూ తమ దోషాలను దూరం చేసుకుంటూ ఉంటారు.ఇకపోతే దోషాలను దూరం చేయడమే కాదు రావి చెట్టులో అంతకుమించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపోతే రావి చెట్టు పూజ చేయడానికి కాదు దీనికి చెందిన బెరడు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఆకులు.. శరీరంపై ఉన్న గాయాలు తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయట. రావి చెట్టు భాగాలలో కూడా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
రావి చెట్టు వేర్లు.. చివర్లో కోసి వాటిని నీళ్లలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ తోనే ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే ముడతలు తగ్గిపోయి మృదువుగా సౌందర్యవంతంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రావి చెట్లు ఎక్కువగా కేరళలోని అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రావి చెట్టు బెరడుతో చేసిన కషాయం అరకప్పు ప్రతిరోజు తాగడం వల్ల దురద,తామర గజ్జి చర్మవ్యాధులు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.అలాగే కడుపు ఉబ్బరం సమస్యను కూడా ఈ రావిభరుడు తగ్గిస్తుంది..
అలాంటప్పుడు రావి ఆకుల పాలను అప్లై చేయడం వల్ల పగిలే మడమలు కూడా తగ్గి మృదువుగా కనిపిస్తాయి. గరుడు లోపల భాగాన్ని తీసి ఎండపెట్టి మెత్తగా రుబ్బి దానిని ఆస్తమా రోగికి ఇచ్చినట్లయితే ఆ పొడి వల్ల ఆస్తమా రోగులకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఎండుమిర్చి కాచు తుమ్మ రెండు గ్రాములు రావి చెట్టు బెరడు 10 గ్రాములు మెత్తగా నూరి నిత్యం ఈ పొడితో బ్రష్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడమే కాదు ఆరోగ్యంగా.. చెవులు కూడా బలపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: