టీవీ: చమ్మక్ చంద్ర మోసం చేసాడంటున్న స్వాతి నాయుడు..!!

Divya
యూట్యూబ్ వీడియోల ద్వారా, కొన్ని సినిమాల ద్వారానే మంచి పాపులర్ అయిన నటి స్వాతినాయుడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాతి నాయుడు కొన్ని విషయాలను తెలియజేస్తూ ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర పై కొన్ని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.

యాంకర్ గా బెస్ట్ ఆఫర్, బెస్ట్ మనీ ఇస్తానని చెప్పి ఎవరైనా అడిగారా అని స్వాతి నాయుడు అడగగా. జబర్దస్త్ షో ప్రసారం అవుతున్న సమయంలో చమ్మక్ చంద్ర అందులో అవకాశం ఇస్తానని చెప్పాడని ఆమె వెల్లడించింది. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ అని తెలిపింది. అయితే అలాంటి సమయంలో అందులో పాల్గొనేందుకు మహిళలకు అవకాశం లేదని.. అయినప్పటికీ కూడా తనకు అవకాశం ఇవ్వకపోయినా తన సోదరుడికి అయినా ఛాన్స్ ఇవ్వాలని కోరనని స్వాతి నాయుడు తెలిపారు. ఇక అంతే కాకుండా చమ్మక్ చంద్ర తనను ప్రేమిస్తున్నానని కొద్ది రోజులు తిరిగేవాడని.. ఆ తర్వాత తనని వాడుకొని వదిలేశాడని తెలియజేసింది.
అయితే ఎంతో మంది కొత్తవాళ్ళు వస్తున్నప్పటికీ ఆమెకు అవకాశం రాలేదని తెలియజేసింది.. ఇలా చేయడం తప్పు అని చమ్మక్ చంద్ర కి చెప్పిన తన ఇష్టానుసారం మాట్లాడేవారిని ఆమె తెలిపింది.. అయితే తనంటే ఇష్టం అని చెప్పగా తను కూడా నమ్మనని తెలియజేసింది. ఆ తర్వాత తెలిసింది తను ఒక వెధవ అని స్వాతి నాయుడు తెలియజేసింది. అయితే కేవలం చమ్మక్ చంద్ర చేతిలో మోసపోయానని నేను ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జబర్దస్త్ లో ఎంతో మంది ఉన్నారని కేవలం చంద్ర చేతుల్లోనే చాలామంది మోసపోతున్నారు అని ఆమె తెలియజేసింది. ఆఫర్ అని చెప్పి చీఫ్ చేయడం సరికాదని ఆమె తెలియజేసినట్లు గా తెలిపింది. ఎవరైనా సరే ఆడపిల్లలను కన్నీటి తెప్పిస్తే బాగుపడాలని ఆమె తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: