టీవీ:బిగ్ బాస్-5లో పాల్గొన్న కంటెస్టెంట్..మానస్ ఇల్లు చూస్తే షాక్..!

Divya
బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిన విషయమే. తాజాగా బిగ్ బాస్-5 సీజన్ కంప్లీట్ అయింది.అయితే ఇందులో మానస్ అనే కంటెస్టెంట్ టాప్-4 లో నిలిచారు. చైల్డ్ యాక్టర్ గా ఎన్నో సినిమాలలో నటించారు మానస్. ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన హవాని కొనసాగించారు. సోషల్ మీడియాలో కూడా మానస్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ని ఉన్నదని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ప్పటికీ.. విజేత కాలేకపోయారు మానస్. ఇక మిగతా కంటెస్టెంట్ లతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.
గత డిసెంబర్ నెల తల్లి పద్మిని అప్పుడప్పుడు కొన్ని తన ఇంటికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ ఉంటుంది. మానస్ యాక్టర్ గా సంపాదించిన డబ్బులతోనే ఇంటిని కట్టించామని ఆమె పలు సార్లు తెలియజేసింది. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా.. అవార్డు కూడా అందుకున్నారు అని ఆమె తెలియజేసింది. సోషల్ మీడియాలో నూ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోలను షేర్ చేసింది పద్మిని. తన కుమారుడు కు బిగ్ బాస్ లో అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని పద్మిని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఆమె ఇంటి చుట్టూ మొక్కలను పెంచడం అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఇక ఈ వీడియో లోని తన ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేసింది.
మానస్ నరసింహనాయుడు,  అర్జున్ వంటి మూవీ లో  చైల్డ్ యాక్టర్ గా నటించారని చెప్పుకొచ్చింది పద్మిని. మానస్ వస్తువులను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు అంటూ తెలిపింది. ఇక అంతే కాకుండా తన ఇంట్లో ఉండే వస్తువులను, గదులను ఈ వీడియోలో చూపించింది పద్మిని. ఇక తన ఇంట్లో కొందరు ఫోటోలను కూడా చూపించింది పద్మని. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: