టీవీ: పక్కలో పడుకోమంటూ అసభ్యకరంగా మాట్లాడారంటున్న యాంకర్ లాస్య..!!

Divya
ఎంతో నమ్మకంతో.. కోటి ఆశలతో.. సినీ ఇండస్ట్రీ ని నమ్ముకుని.. ఎంతోమంది అడుగు పెడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పరిస్థితి తారుమారు అవుతూ ఉన్నది. తెరపై తాము కనిపించాలనే తపన వెనక ఎంతో కనబడని వికృత క్రీడ దాగి ఉన్నది. అలా ఎంతో మందికి హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పి, కొంతమంది కి గాలం వేస్తూ ఉంటారు కొంతమంది ఉన్మాదులు. ఇక ఇలా కేవలం ఈ ఒక్క ఇండస్ట్రీలోనే కాకుండా.. ఇతర ఇండస్ట్రీ సైతం ఇలాగే ఉన్నది. ఒకానొక సమయంలో USA వంటి ఏరియాలలో హైటెక్ వ్యభిచారం చేస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి.

ఇక అక్కడ జరిగేటువంటి కొన్ని ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ కూడా  వ్యభిచారం చిక్కులో ఇరుకుంటున్నారని, యాంకర్ లాస్య కొన్ని సంచలన ఆరోపణలు చేసినది. లాస్య మాట్లాడుతూ.. నాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అని తెలియజేసింది. ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి.. తనకు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా తనని అడిగాడట.. తాను కుదరదని గట్టిగా చెప్పేసిందని తెలిపింది లాస్య.నాతో స్టార్ యాంకర్లు సైతం పడుకున్నారు.. ఇక నువ్వు ఎంత అంటూ కొన్ని పచ్చి బూతులు మాట్లాడారు అని తెలిపింది. దాంతో ఒక్కసారిగా తనకి కోపం వచ్చినట్లుగా తెలిపింది. అయితే అక్కడికి వెళ్ళిన కొంతమంది హీరోయిన్లు మాత్రం కాసేపు అక్కడ ఉంటారు. ఇక ఆ తర్వాత అంతా వారి యొక్క హోటల్ రూమ్ లోకి వెళ్లి పోతారు.
అలా వారిని ఫాలో అవుతూనే కొంతమంది సీక్రెట్ గా కలుస్తూ ఉంటారు అని తెలిపింది లాస్య. ఇవన్నీ అక్కడి పోలీసులకు  ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ తెలియజేసినట్లు సమాచారం. ఇక కొంతమంది ఇక్కడినుంచే మన హీరోయిన్లను అక్కడ అ పెద్ద వ్యాపారవేత్తలకు ఎరగా వేసి డబ్బులు బాగా దోచుకుంటూ ఉంటారు అంటూ తెలిపింది. ఇక ఈ విషయం తెలియగానే సినీ ఇండస్ట్రీ షాక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: