టీవీ: జబర్దస్త్ కమెడియన్ కి కోట్ల కారా?

Divya
బుల్లితెరపై బాగా పాపులారిటీ సంపాదించిన షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.. ఈ షో కోసం ఎంతో మంది ప్రేక్షకులు గురువారం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఇక ఇందులో కమెడియన్లు తమ టైమింగ్ తో, పంచులతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ వుంటారు.. ప్రస్తుతానికి ఎంతో మంది స్టార్ కమెడియన్లు ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకొని, స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఉంటారు.


ఇక జబర్దస్త్ నుంచి సాధారణ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆనంద్.. ఒకప్పుడు చమ్మక్ చంద్ర టీమ్ లో  పనిచేసేవారు. అయితే ఈయన తాజాగా ఒక కారు కొనేందుకు ఐదు కోట్ల రూపాయలను అడ్వాన్స్ కింద ఇచ్చినట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఈ మధ్య కాలంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ను విడుదల చేసినట్లు తెలిపారు ఆనంద్.

ఇక ఆ ఛానల్ లో తనకు సంబంధించిన వీడియోలు, ఫ్యామిలీతో సరదాగా గడిపేటువంటి ఈ విషయాలను అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తన భార్యను కూడా ఇలాగే ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని, వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అందుకు చమ్మక్ చంద్ర ఎంతో సహాయం చేశారని కూడా తెలిపాడు. ఇటీవల కాలంలో తమకు రెండవ సంతానం జన్మించినట్లు చెప్పుకొచ్చాడు.


ఆ ఫోటో సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.. తమ అభిమానులకు. ఇక అంతే కాకుండా ఇటీవల కాలంలో తన ఇల్లు కూడా ఎలా ఉందో చూపించాడు. ఇక అలాగే తాజాగా ఒక వీడియో క్లిప్ ను వదలడం జరిగింది. ఆ వీడియోలో ఖరీదైన కార్  దగ్గర ఉన్నట్లు ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఇక దాదాపు ఆ కార్ రేటు 5.6 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ కారణం సెకండ్ హ్యాండ్ కింద మూడు కోట్ల వరకు ఆనంద్ చేసినట్లు తెలుస్తున్నది. ఆ కార్ కోసం అడ్వాన్సు ఇచ్చి మరో రెండు నెలల్లో ఈ కారు తీసుకోబోతున్నట్లు తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: