టీవీ: శ్రీముఖి ఆ పని చేయడంతో.. తన భార్యతో చివాట్లు తిన్న శేఖర్ మాస్టర్..

Divya
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎన్నో షోలు కొత్తగా వస్తూనే ఉన్నాయి. అలా వారు తమ టీ ఆర్ పీ రేటింగుల కోసం , అందులో కొన్ని సీన్లను హైలెట్ చేస్తున్నారు . అలా టీఆర్పి రేటింగ్ ను ఎక్కువగ క్రియే చేస్తూ ఉన్న బుల్లితెర షో లలో మా టీవీ షో కూడా ఒకటి. అందులో ప్రసారమయ్యే ఒక ప్రోగ్రాం లో ఉన్నటువంటి శ్రీముఖి చేసిన ఆ పనికి శేఖర్ మాస్టర్ చాలా ఇబ్బందులు పడ్డాడట. ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కూడా నటులు హద్దులు దాటుతున్నారు.. వారి టిఆర్పి రేటింగ్ ల కోసం ఏవేవో చేస్తూ ఉన్నారు. అలా ఈ మధ్యకాలంలో కొత్తగా స్టార్ట్ చేసిన కామెడీ స్టార్స్ షో లో జడ్జిగా శేఖర్ మాస్టర్ చేస్తున్నారు. ఇందులో యాంకర్ గా శ్రీముఖి చేస్తోంది. ఇక వీరిద్దరూ కలిసి ఒక సాంగ్ కి స్టెప్పులేయడం కూడా జరిగింది.
వీరిద్దరూ కలిసి వేసిన డాన్స్ కంటే శ్రీముఖి పెట్టిన ముద్దు నే అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ముద్దు పెట్టడం వల్ల ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక శేఖర్ మాస్టర్.. ఈ వీడియో చూసి తన భార్య చేత బాగా  చివాట్లు పడ్డాను  అని తెలిపాడు.అలా ముద్దు పెట్టిన వెంటనే.. ఆ షోలో పాల్గొన్న ముక్కు అవినాష్.. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది అని తెలిపాడు. కానీ శేఖర్ మాస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఒక యుద్ధమే జరిగింది. తన భార్య చేతుల్లో చివాట్లు పడ్డానని ఇండైరెక్ట్ గా  చెప్పాడు శేఖర్ మాస్టర్.
ఇక ఆదివారం ప్రసారమయ్యే ఈ షోలో గెస్ట్ లుగా బాబు మోహన్, కోట శ్రీనివాసరావు వచ్చారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీరిద్దరిని గెస్ట్ గా పిలవడం విశేషం. ఈ షో ద్వారా తమ ఇద్దరికీ ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు ఇద్దరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: