టీవీ : మేకప్ లేని యాంకర్స్.. చూస్తే షాక్..

Divya

వెండితెర, బుల్లితెర అంటూ.. ఎటువంటి సంబంధం లేకుండా రెండు చేతులా సంపాదిస్తున్నారు మన బుల్లితెర యాంకర్స్. అంతేకాకుండా కొందరితో ఏకంగా  లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా  తీస్తున్నారు సినీ ఇండస్ట్రీ దర్శకులు. మరికొందరు ఐటెం సాంగ్ లో కూడా నటిస్తున్నారు. సినిమా ఫంక్షన్లకు ఈవెంట్ లో కూడా నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తమ అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న ఈ యాంకర్లు మేకప్ లేకుండా ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం.

1). రష్మీ:
సుధీర్ ,రష్మీ అంటే బుల్లితెరపై ఎంతో హంగామా నెలకొంటుంది. ఇక వీరిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ షో కి ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇక ఈమె మేకప్ లేకుండా ఉండే ఫోటో.

2). అనసూయ:
జబర్దస్త్ ప్రోగ్రాం లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఈమె కొన్ని సినిమాలలో మంచి పాత్రలు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక మేకప్ లేకుండా అనసూయ ఎలా ఉందో చూడండి మరి.

3). శ్రీముఖి:
యాంకర్ రవి, శ్రీముఖి కలిసి పటాస్ షో లో నటించగా, వీరిద్దరూ కలిసి ఈ షో లో బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ఈ షో నుంచి పలువురు కమెడియన్స్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు కూడా.. ఇక ఈమె కూడా మేకప్ లేకుండా ఎలా ఉందో చూడండి..

4). సుమ:
దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఏకచ్ఛత్రాధిపత్యంగా బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్న నటి సుమగారు. మరి సుమ గారిని ఎప్పుడైనా మేకప్ లేకుండా చూస్తారు.. ఇదిగో ఇదే ఫోటో..

5). ఝాన్సీ:
ఒకప్పుడు యాంకరింగ్ లోబాగా రాణించిన నటి ఝాన్సీ. ఇక ఇప్పుడు ఈమె ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది.

6). ఉదయభాను:
ధైర్యానికి, సాహసాలకు పెట్టింది పేరు ఉదయభాను. ఈమె తన యాంకరింగ్ తో ప్రేక్షకుల నుంచి  పిల్లల వరకు అందరిని బాగా ఆకట్టుకొనే తత్వం ఈమెది. అంతేకాకుండా రానా నటించిన లీడర్ సినిమాలో ఒక సాంగులో నటించి అందరినీ మెప్పించింది.

7). లాస్య:
రవి కి జోడిగా పలు ప్రోగ్రామ్ లకు యాంకర్ గా వ్యవహరించి ,మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లాస్య.
8). విష్ణు ప్రియ:
సుధీర్, విష్ణు ప్రియ కలిసి చేసిన ప్రోగ్రాం"పోవే పోరా".ఈ ప్రోగ్రామ్ తో విష్ణు ప్రియ బాగా పాపులర్ అయింది.
9). వర్షిని:
ఢీ జోడి లో రష్మి, వర్షిని కలిసి టీమ్ లీడర్లుగా అందులో వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: