టిక్ టాక్ ద్వారా చాలా మంది సెలెబ్రెటీలు గా మారారు. దుర్గారావు, ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ ద్వారా నే కాదు.. డబ్ స్మాష్ ద్వారా ప్రత్యేక స్థానాన్ని అందుకున్న బ్యూటీ అషూ రెడ్డి బిగ్ బాస్ 3 సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. అందులో పాల్గొన్న ఆమె మాములుగా పాపులర్ అవ్వలేదు.సోషల్ మీడియాలో జూనియర్ సమంతలా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి.. బొద్దుగుమ్మగా మారి బిగ్ బాస్ సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. జూనియర్ సమంత.. బొద్దుగుమ్మ నమితలా మారిపోయిందేంటంటూ బోలెడు ట్రోల్స్ వచ్చాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని.. ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాల్లో కూడా చెప్పింది.పవన్ అన్నా ఆయన సినిమాలు అన్నా అషు రెడ్డికి పిచ్చి. ఎంతలా అంటే.. పవన్ కళ్యాణ్ పేరుని తన ఎద భాగంపై వేసుకుని అప్పట్లో అందరికీ షాక్ ఇచ్చింది. తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు పొడుపించుకుని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది అషు రెడ్డి..
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పై తనకున్న పిచ్చిని ఆ రకంగా బయట పెట్టి షాక్ ఇచ్చింది.ప్రముఖ యాంకర్ ఆర్జే కాజల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూకి రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా.. ‘నువ్ ఉదయం లేచేసరికి పక్కన పవన్ కళ్యాణ్ ఉంటే.. నీ రియాక్షన్ ఏంటి’? అని యాంకర్ నాటీ క్వచ్చన్‌కి అదే రేంజ్‌లో ఆన్సర్ ఇచ్చింది అషు రెడ్డి.. నేను ఉదయం లేచే సరికి పవన్ నా పక్కన ఉంటే మళ్లీ ..మళ్లీ అదే కావాలని అనుకుంటాను అంటూ చెప్పింది.
అప్పట్లో తన ఎదపై పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని తెలియజేయడంతో.. చాలామంది పవన్ ఫ్యాన్స్ అషు రెడ్డిని ఫాలో కావడం ప్రారంభించారు. దీంతో ఆమె క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది అషురెడ్డి. అంతేకాదు.. పవన్ కళ్యాణ్‌ని ఎవరైనా విమర్శించినా.. గట్టికౌంటర్లే ఇస్తుంటుంది అషు.. ఈ విషయం పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..