ఆరోజు గోవాలో వర్మ 50 మందితో ఏం చేశాడో తెలుసా ??

Satvika
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు.. సినిమాల కన్నాకూడా వివాదాలతో ఫేమస్ అయిన ఈయన ఎవరోకరిపై ఏదోకటి అంటూ బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈయన పేరు సంచలంగా మారింది. ఈయనను ఒక ఇంటర్వ్యూ చేయాలంటే చాలా రకాల పిచ్చి ప్రశ్నలను రాసుకోవాలి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో పిచ్చి వర్మగా ఫేమస్ అయ్యారు.



అసలు విషయానికొస్తే.. వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ కావాలని చాలామంది యూట్యూబ్ యాంకర్‌లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. పిచ్చి పచ్చి ప్రశ్నలు వేస్తూ వర్మకు తిక్కరేగేలా చేసి.. ఇంటర్వ్యూ లేదు గింటర్వ్యూలేదు దొబ్బెయ్ అని వర్మతో అనిపించుకోవడమే వీళ్ల పద్దతి.. అక్కడ ఏం జరిగింది చెప్పకుండా ఏవో థంబ్ నైల్ పెట్టుకొని వ్యూస్ ను రాబడుతు పబ్బం గడుపుతారు...వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ అయిన అరియానా గ్లోరి బిగ్ బాస్ హౌస్‌లో సత్తా చూపించింది.



ఇకపోతే అలా ఫేమస్ అయిన వర్మకి ఓ ఇంటర్వ్యూ లో ఒక తల తిక్క ప్రశ్న ఎదురైంది..అదేంటంటే గోవా అందాలు అంటే మీకు ఏం గుర్తొస్తుంది సార్.. సముద్రం మీకు నచ్చుతుందా? అని వర్మను యాంకర్ అడిగాడు.సముద్రం అక్కడే ఉంటుంది కానీ , బికినీ లో ఉండే అమ్మాయిని చూసి అందాలను ఆస్వాదించాలి..ఇక గోవాలో ఎంత మంది అమ్మాయిలతో డేట్ చేశారని వర్మను అడగ్గా.. నెంబర్ చెబితే గుండె ఆగిపోతావ్.. నేను చెప్పను అని వర్మ చెప్పగా.. ఒక వెయ్యిమందితో చేశారా? అని ఆ యాంకర్ మరీ అత్యుత్సాహం చూపించాడు. దానికి వర్మ ఫిఫ్టీ అని సర్ది చెప్పుకున్నాడు. వాళ్ళు తెలుగు వాళ్లేనా అని అడగడంతో, దానికి వర్మ ఆడవాళ్ళని ప్రేమిస్తాను అంతే అని చెప్పాడు ..అలా వర్మ లోని రసికుడిని ఆ ఛానెల్ బయట పెట్టింది. ప్రస్తుతం వర్మ పేరు మారు మోగుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: