బుల్లిపిట్ట: తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ డీల్స్..!

Divya
అమెజాన్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ వాచ్ ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించారు. లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ వాచ్ ల పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్తో స్మార్ట్ వాచ్లు లభిస్తున్నాయి. అమెజాన్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ వాచ్ ల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. Noise, fire -Boltt, PTron, boAt వండి పలు బ్రాంచ్ నుంచి లేటెస్ట్గా వచ్చిన స్మార్ట్ వాచ్ ల పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి భారీ డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
Noise Colour fit Pulse:
ఈ నాయిస్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ అలాగే ఇన్బిల్ట్ స్పీకర్ తో వస్తుంది.  ఈ స్మార్ట్ వాచ్ 60 కి పైగా స్పోర్ట్  మోడ్స్,  స్లీప్ మానిటరింగ్,  24 * 7 హార్ట్ రేట్ మానిటరింగ్ , ఆక్సిజన్ మానిటరింగ్  తో పాటు మరిన్ని ఫీచర్లతో రాబోతోంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.1, 199 కే సొంతం చేసుకోవచ్చు.
boAt Wave Lite:
ఈ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచుల ఫుల్ టచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాటర్ ప్రూఫ్ తో లభించే ఈ స్మార్ట్ వాచ్ లో టెన్ స్పోర్ట్స్ మోడ్స్,  24 అవర్స్ హార్ట్ రేటింగ్ మానిటరింగ్,  ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్ తో పాటు మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా అమెజాన్ సేల్ నుండి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ పై మీకు 81 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని మీరు కేవలం రూ.1,299కే కొనుగోలు చేయవచ్చు.
వీటితోపాటు మరెన్నో బ్రాండ్ స్మార్ట్ వాచ్ ల పై భారీ డిస్కౌంట్ ధరలు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: