బుల్లి పిట్ట: వివో 5G మొబైల్ పై బిగ్ డీల్స్..!!

Divya
ఈ కామర్స్ దిగ్గజ సమస్త ఫ్లిప్ కార్ట్ లో తాజాగా వివో బ్రాండెడ్ నుంచి 5g మొబైల్ పైన పలు ఆఫర్లను ప్రకటించింది. అంతేకాకుండా EMI ఆప్షన్ల సదుపాయాన్ని కూడా తమ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది.ముఖ్యంగా భారతీయ బడ్జెట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ వివో బడ్జెట్ 5g స్మార్ట్ ఫోన్ల పైన ఫ్లిప్ కార్ట్ పలు ఆఫర్లను మొదలుపెట్టింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఆఫర్ విషయానికి వస్తే VIVO T15G 5g స్మార్ట్ మొబైల్ ఫ్లిప్కార్ట్ మొబైల్ బోనంజ సేల్స్ నుండి బ్యాంకు ఆఫర్లతో తక్కువ ఆఫర్లతో లభిస్తోంది.
VIVO T1 5G:
వివో నుంచి ఇటీవల విడుదలైన ఈ మొబైల్ బేసిక్ వీరియంట్ కేవలం రూ.15,990 రూపాయల తో ప్రారంభమవుతుంది. ఈ మొబైల్ 4GB+128GB స్టోరేజ్ కలదు. ఈ స్మార్ట్ మొబైల్ పైన FEDRALE బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారికి రూ.1500 భారీ తగ్గింపు లేదా PNB క్రెడిట్ కార్డు కొనే వారికి రూ.1250 తగ్గింపు లభిస్తుంది ఈ మొబైల్ పైన అన్ని ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల పైన రూ.1000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ను అందిస్తోంది.ఈ మొబైల్ ఎటువంటి వడ్డీ లేకుండా నో కాస్ట్ EMI పద్ధతి ద్వారా కూడా కస్టమర్లకు అందిస్తోంది.

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే.. ఈ మొబైల్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంటుంది ఈ స్మార్ట్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 695 5g ఆక్టా కోర్ ప్రాసెస్ తో కలదు. ఇక ఎందుకు జతగా 8GB RAM+128 జీవి స్టోరేజ్ మెమొరీ తో కలదు. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు మరొక రెండు కెమెరాలు కూడా కలవు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ కలదు ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం తో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: