అతి తక్కువ ధరలో.. అదిరిపోయే ఫీచర్లతో వివో వై5ఎస్ స్మార్ట్ ఫోన్..

Durga Writes
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో ఈ సంవత్సరంలో చాలా మొబైల్స్ ను లాంచ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆ ఫోనే వివో వై5ఎస్. ఈ స్మార్ట్ ఫోన్ భారీ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాతో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అయితే ఇటీవలే వచ్చిన వివో వై సిరీస్ లో భాగంగా వివో వై 19 మోడల్ ప్రవేశపెట్టింది. 


అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు ఫోన్ విక్రయించేలా కంపెనీ నిర్ణయించింది. కాగా ఈ ఫోన్ కలర్లు బ్లూ, బ్లాక్, గ్రీన్, గ్రేడియంట్ ఫినిష్ తో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఈ వివో వై5ఎస్ స్మార్ట్ ఫోన్ సెల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి చైనా బయట మార్కెట్ లో ఈ ఫోన్ లంచ్ చెయ్యకుండా కొన్ని గ్లోబల్ మార్కెట్ లో ఈ వివో వై19 మోడల్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


వివో వై5ఎస్ ప్రత్యేకతలు.. 


6.53-అంగుళాల ఫుల్ హెచ్ డి+(1,080x2,340ఫిక్సల్స్) డిస్‌ప్లే


ట్రిపుల్ కెమెరా సెటప్, ఫేస్ ఆన్ లాక్ సపోర్ట్


రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్


16ఎంపీ ప్రైమరీ షూటర్ (f/1.78 అప్రెచర్) 


8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా (f/2.2 అప్రెచర్)


2ఎంపీ మ్యాక్రో షూటర్ (f/2.4 అప్రెచర్)


16ఎంపీ సెల్ఫీ షూటర్ (f/2.0 అప్రెచర్, ఫ్రంట్ కెమెరా)


128జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ


అక్టా కోర్- మీడియా టెక్ హీలియో ఫి65 ఎస్ఓసి


6జిబి ర్యామ్ + 128జీబీ స్టోరేజీ


మాలి -జి52 జిపీయు 


5,000mAh బ్యాటరీ


18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్


డ్యుయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: