అరుదైన అవార్డు రేసులో.. కెప్టెన్ రోహిత్ శర్మ శర్మ?

praveen
టి20 ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు కెప్టెన్ రోహిత్ తెరదించాడు  అప్పుడెప్పుడో 2007లో ధోని కెప్టెన్సీలో కప్పు గెలిచిన టీమిండియా టి20 ఫార్మాట్ లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. కెప్టెన్లు మారిన భారత జట్టుకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అయితే ఇప్పటికే ఐపీఎల్ లో ఐదు టైటిల్లో గెలిచిన కెప్టెన్గా రికార్డు సృష్టించిన భారత జట్టుకు వరల్డ్ కప్ పంపించిన కెప్టెన్ గాను చరిత్ర సృష్టించాడు.

17 ఏళ్ల గ్యాప్ తర్వాత టీమ్ ఇండియా ఇటీవలే వరల్డ్ కప్ గెలిచింది. దీంతో భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు ఆశాంతం అదిరిపోయే ప్రదర్శన చేశారు మరియు ముఖ్యంగా అటు కెప్టెంబర్ ఒకవైపు సారధిగా జట్టును ముందుకు నడిపిస్తూనే మరోవైపు వ్యక్తిగత ప్రదర్శనలు కూడా అదరగొట్టేశారు ఇంకోవైపు స్టార్ పెసర్ బుమ్రా సైతం జట్టు విజయాలలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేసిన నేపథ్యంలో వీరిలో ఎవరో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 అయితే ఇటీవలే ఈ ఏడాది జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నామినేషన్లలో భారత ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ బుమ్రాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ గుర్బాస్ కూడా ఉన్నాడు. అయితే 281 పరుగులతో గురుబాస్ టీ20 వరల్డ్ కప్ లోనే అత్యధిక పదవులు చేసిన ఆటగాడుగా ఉన్నాడు. ఇదే టోర్నీలో రోహిత్ 257 పరుగులు చేయడం 15 వికెట్లతో రాణించాడు బుమ్రా. ఈ క్రమంలోనే భారత జట్టు నుంచి ఎవరో ఒక ఆటగాడు ప్
లేయర్ ఆఫ్ దక్కించుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: