అందుకే బౌలింగ్ చెయ్యట్లేదు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
వన్డే వరల్డ్ కప్ 2023 కోసం భారత్‌కు చేరుకున్న పాక్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు వైస్ కెప్టెన్ షాదద్ ఖాన్ మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా లో పెనుదుమారాన్ని సృస్టిస్తోంది. ఆమాట చెబుతూ... రోహిత్ కనుక క్రీజులో సెట్ అయితే అతడిని అడ్డు కోవడం అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చి కవర్ చేసుకున్నాడు. అంతే కాకుండా మ్యాచ్ మొదలైన తర్వాత ఏ క్షణం లోనైనా ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం వుందని చెబుతూ మేనేజ్ చేశాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ తన ఫేవరెట్ అని, అతడి బౌలింగ్‌ను ఆడటమే కాదు అంచనా వేయడం కూడా చాలా కాస్తామన్నట్టు షాదాబ్ చెప్పుకొచ్చాడు. భారత్‌తో తలపడే ప్రతి జట్టుకు కుల్దీబ్ పెద్ద ఛాలెంజ్ అవుతాడుని కూడా షాదాబ్ ఈ సందర్బంగా అభిప్రాయపడ్డాడు. అలాగే తమకు హైదరాబాద్‌లో దక్కిన ఆతిథ్యాన్ని కూడా మెచ్చుకున్నాడు. గత ఏడేళ్లలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి అని, కానీ ఈ జర్నీ ఎంతో అందమైన అనుభూతులను ఇస్తోందని చెప్పుకొచ్చాడు.