బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు సరికొత్త చరిత్ర.. 17 ఏళ్ల తర్వాత?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యాటనలో ఉన్న టీం ఇండియా జట్టు వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సిరీస్ లో భాగంగా అద్భుతంగా రానించి అటు బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి ఎంతో ఆలోవోకగా  సిరీస్ లో విజయం సాధిస్తుంది అనుకున్న టీమ్ ఇండియా ఊహించని విధంగా అందరి అంచనాలను తారుమారు చేసింది అన్న విషయం తెలిసిందే. సీనియర్లతో కలిపి ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమ్ ఇండియా జట్టు బలహీనమైన బంగ్లాదేశ్ పై విజయాన్ని సాధించలేకపోయింది అని చెప్పాలి. మూడు వన్ డేలా మ్యాచ్లో భాగంగా వరుసగా రెండు పరాజయాలు సాధించిన టీమిండియా జట్టు ఒక మ్యాచ్  ఉండగానే సిరీస్ ను బంగ్లాదేశ్ జట్టుకు కట్టబెట్టింది.

 ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా టీమిండియా బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగం లో కూడా పూర్తిగా విఫలం అయింది అంటూ ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల టీం ఇండియా పై వరుసగా రెండు విజయాలు సాధించిన బంగ్లాదేశ్ జట్టులో కొనసాగుతున్న కీలక ఆటగాళ్లు అందరు కూడా ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే రెండో వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు మెహదీ హాసన్ మీరాజ్, మహమ్మదుల్లా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బంగ్లాదేశ్ జట్టు 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

 అలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ జట్టును మెహదీ హసన్, మహమ్మదుల్లా ఆదుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు. ఇక భారత్ పై వన్డేలలో ఏడవ వికెట్ కు అత్యధిక నెలకొల్పిన జోడీగా ఇక వీరిద్దరి జోడి నిలిచారు అని చెప్పాలి. 2005లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో శ్రీలంక బ్యాట్స్మెన్లు జయవర్ధనే ఉప్పుల్ చందన ఏడో వికెట్ కు 126 పరుగులు చేయగా. ఇక ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ రికార్డును బ్రేక్ చేశారు ఇక మహమ్మదుల్లా మెహది హాసన్ జోడి. అంతేకాకుండా భారత్ పై వన్ డే లలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరిద్దరి జోడి నిలిచింది. . అంతేకాకుండా ఈ మ్యాచ్ లో సంచలన  ఇన్నింగ్స్ ఆడిన మెహదీ హసన్ ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ దిగి ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: