వావ్.. ఎంత అందంగా ఉందో.. స్మృతి మందానను ఇలా చూసుండరు?
ఇక స్మృతి మందాన ఆట తీరుకు మాత్రమే కాదు ఆమె అందం అభినయానికి కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. ఇక ఆమె చిలిపి నవ్వుతోనే ఎంతోమంది యువకుల మనసులు కొల్లగొట్టింది. అయితే సాధారణంగా స్మృతి మందాన సహా మరి కొంతమంది మహిళా క్రికెటర్లు ఎప్పుడు టీమిండియా జెర్సీలో లేదంటే మోడరన్ డ్రెస్సుల్లో కనిపించడం మాత్రమే ఇప్పటివరకు చూసాము. కానీ ఎవరైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని కుందనపు బొమ్మల తయారైతే ఇక చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు.
అలాంటిది తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి మందానా లాంటి క్రికెటర్ ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపిస్తే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఇండియా మహిళా క్రికెటర్స్ స్మృతి మందాన ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ గా మారిపోవడంతో వావ్ సో బ్యూటిఫుల్ అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక మరోసారి ఇలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి కుర్ర కారు మతి పోగొడుతుంది స్మృతి మందన.