రంజీ ట్రోఫీ.. తెర మీదికి వచ్చిన హీరోలు వీళ్లే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో దేశవాలి టోర్నీలో అత్యుత్తమమైనదిఅత్యుత్తమమైన టోర్నీ గా కొనసాగుతుంది రంజీ ట్రోఫీ ఈ గ్రామంలోని రంజీ ట్రోఫీలో రాణించాలని ఎంతోమంది నాటకాలు భావిస్తూ ఉంటారు అయితే ఇప్పుడైతే ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లను టీమిండియాలో అవకాశం కల్పిస్తున్నారు కానీ ఒకప్పుడు అయితే రంజీ ట్రోఫీలో రాణించిన ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే ఆ టీమిండియాలో అవకాశం కల్పిస్తూ ఉండేవారు. ఇకపోతే ఇటీవలే 21 22 రంజీ ట్రోఫీ ముగిసింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ రంజీ ట్రోఫీ లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాజు టైటిల్ అందుకొని మధ్యప్రదేశ్ చెట్టు ఇక మొదటి సారి టైటిల్ని ముద్దాడింది 23 ఏళ్ల క్రితం ఫైనలిస్ట్ గా నిలిచి సరిపెట్టుకున్న జట్టు ఇక 23 ఏళ్ల తర్వాత మొదటిసారి ఫైనలిస్ట్ గా నిలవడం కాదు టైటిల్ను ఎగరేసుకుపోయింది ఇటీవలే ముగిసిన ఫైనల్ పోరులో దిగ్గజ ముంబై 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది మధ్యప్రదేశ్ దీంతో ఇక మధ్యప్రదేశ్ అద్భుత విజయం సాధించడం గురించి ప్రస్తుతం మాజీ క్రికెటర్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే ఇక ఈ రంజీ సీజన్లో అత్యుత్తమ గణాంకాలు ఏంటి అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది

అత్యధిక పరుగులు- సర్ఫరాజ్‌ ఖాన్‌ (ముంబై) 9 ఇన్నింగ్స్‌ల్లో 982 పరుగులు, మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్‌ పాటిదార్‌  (9 ఇన్నింగ్స్‌ల్లో 658 పరుగులు). అత్యధిక స్కోర్‌- సకీబుల్‌ గని (బీహార్‌) 341
అత్యుత్తమ సగటు- చేతన్‌ బిస్త్‌ (నాగాలాండ్‌) 311.50
అత్యధిక శతకాలు- చేతన్‌ బిస్త్‌ (5), సర్ఫరాజ్‌ ఖాన్‌ (4), శుభమ్‌ శర్మ (4). అత్యధిక అర్ధశతకాలు- రజత్‌ పాటిదార్‌ (5), షమ్స్‌ ములానీ (5). అత్యధిక ఫోర్లు- రజత్‌ పాటిదార్‌ (100)
అత్యధిక సిక్సర్లు- సర్ఫరాజ్‌ ఖాన్‌ (19). అత్యధిక వికెట్లు- ముంబైకి చెందిన షమ్స్‌ ములానీ (45), మధ్యప్రదేశ్‌కు చెందిన కుమార్‌ కార్తికేయ (32). అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు- మయాంక్‌ మిశ్రా (7-44). అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత- షమ్స్‌ ములానీ (6)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: