ధోని అనుకున్నాడంటే చేసేస్తాడు : ప్రిటోరియస్
ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా 15వ సీజన్లో చెన్నై తరఫున ఆడాడు ఈ ఆల్రౌండర్. వైఫల్యం నుంచి అటు జట్టును సానుకూల పరిస్థితుల్లోకి తీసుకెళ్లడం లో ఎప్పుడూ ధోని కూల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఒక్క సీజన్ విఫలం అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ధోనీ ఎప్పుడు ఆశావాద దృక్పథంతో జట్టును ముందుకు నడిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రిటోరియా ఒకసారి అనుకున్నాడు అంటే తాను ఏదైనా చేయగలుగుతా అని ధోని ఫిక్స్ అయి పోతూ ఉంటాడు.
ఇలా తాను చెప్పిన క్వాలిటీస్ అన్ని కూడా ధోనీ నుంచి నేను నేర్చు కోవాలి అనుకుంటున్నాను అంటూ ప్రిటోరియా తెలిపాడు అని చెప్పాలి. అంతేకాకుండా బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శన మిడిలార్డర్లో ఉన్నవారిపై ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం ఉంటుందని.. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తాడు అంటూ చెప్పుకొచ్చాలీ ఇక మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న సుదీర్ఘమైన అనుభవం లోకీ ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.