నేను క్రికెట్ ఆడను.. సచిన్ షాకింగ్ నిర్ణయం?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎన్నో రకాల లీగులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దేశానికి సంబంధించిన క్రికెట్ బోర్డు ఆదేశాలలో క్రికెట్ లీగ్ లను నిర్వహిస్తూ ఎంత మంది ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ పంచుతుంది. అదే సమయంలో ఎన్నో దేశాలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ క్రికెట్ ఎంటర్టైన్మెంట్  పంచుతున్నాయి. ఐసీసీ టోర్నీలో ఎంజాయ్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న ఆటగాళ్లు క్రికెట్ఆడటం ఎప్పుడూ చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. కానీ ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అద్భుతంగా రాణించి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన మాజీ ఆటగాళ్లు మళ్ళీ ఆడితే చూడాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక మాజీ ఆటగాళ్లు అందరితో కలిసి ఒక లీగ్ నిర్వహిస్తే ఎంత బాగుండు అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కోరుకుంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులు అందరి కోరికలు నెరవేర్చుతూ ఐసీసీ మాజీ ఆటగాళ్లు అందరిని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు లెజెండ్ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ లీగ్లో భాగంగా అన్ని దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ అందరు  కూడా మైదానంలోకి దిగి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ లెజెండ్ క్రికెట్ లీగ్కు చూడటానికి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో లెజెండ్స్ క్రికెట్ లీగ్ జరగబోతోంది అన్న విషయంవిషయం తెలిసిందే.  ఇందులో మాజీ ఆటగాళ్లు ఆడేందుకు సిద్దం అవుతున్నారు.

 ఈ క్రమంలోనే అటు భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా మళ్ళి మాజీ ఆటగాళ్లను మైదానం లో చూడవచ్చు అని మురిసి పోతున్న సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ప్రారంభం కాబోయే లెజెండ్ క్రికెట్ లీగ్లో ఆడకూడదు అని నిర్ణయించుకున్నాడు సచిన్ టెండూల్కర్. కరోనా వైరస్ కారణంగా సచిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నెల 20 నుంచి 29 వరకూ ఓమన్ వేదికగా లెజెండ్స్ క్రికెట్ లీగ్కు జరగాల్సిఉంది. అయితే మహారాజాస్ జట్టు తరపున సచిన్ టెండూల్కర్ బరిలోకి దిగాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: