ఉగాది రోజున ఏ దేవుడ్ని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయి అంటే ..!
ఎవరైతే ఈ ఆలయాలను దర్శించుకోలేకుండా ఉన్నారో వారు ఇంట్లోనే ఓ చిన్నపాటి ప్రతిమకు పూజ చేసి ఆయన ఆశీస్సులు పొందవచ్చు .. ఇక ఉగాది రోజున స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిగిన అక్షింతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12సార్లు జపించి సూర్యుడికి అర్ఘ్యం అర్పించాలి .. ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని అంటారు .
ఒకవేళ పైన చెప్పిన ఏది చేయలేకపోయినా సూర్యుడికి అధిష్టానమైన శ్రీమన్నారాయణ ఆలయాన్ని దర్శించుకోవాలని కూడా అంటున్నారు అంటే ఇలా విష్ణువుకు సంబంధించిన రామాలయం , నరసింహస్వామి ,వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకున్న మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు . కాబట్టి ఉగాది రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలి. అలాగే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 21సార్లు జపించాలని కూడా పండితులు చెబుతున్నారు .