సాలాగ్రామానికి తులసీదళంతోనే పూజ చేస్తారెందుకు ?

Durga
 తులసిదళాలతోనే సాలగ్రామాన్ని పూజించాలి. సాలగ్రామం విష్ణుస్వరూపం. బృందాదేవి శ్రీమహావిష్ణువుకు ఇచ్చిన శాపం కారణంగా అంటే బృందాదేవి పాతివ్రత్యం భగ్నం చేసిన కారణంగా బృంద విష్ణువును ‘‘ సాలగ్రామ శిల’’ గా మారిపొమ్మని శాపం ఇచ్చింది. తన పాతివ్రత్యం చెడినందుకు దు:ఖిస్తున్న బృందకు విష్ణువు తులసి మొక్కగా పుట్టి స్త్రీలచేత అత్యంత పవిత్రంగా పూజింపబడే విధంగా వరం ఇచ్చాడు. అనగా తలుసియే బృంద. అదేవిధముగా బృంద లక్ష్మిదేవి అంశ, కనుక విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని లక్ష్మి అంశ అయిన తులసితోనే పూజిస్తారు. పూజించాలి కూడా.!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: