తిరుమల తాజాసమాచారం : 1.10.2017

ఈ రోజు 01.10.2017 ఆదివారం ఉ. 5 గం.ఈ రోజు రద్దీ: ఉంది


సర్వదర్శనం కోసం 31
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.
31 కంపార్టుమెంట్లు నిండిపోయి బయట క్యూ ఏర్పాటయ్యింది
💠సర్వదర్శనానికి 7-8 గంటల 
సమయం పడుతుంది.

💠కాలినడక భక్తులకు స్లాట్ లో 
పేర్కొన్న సమయానికి నేరుగా 
దివ్య దర్శనం లభిస్తుంది.

💠కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి స్లాట్స్ కేటాయిస్తారు 

💠కాలి నడకన తిరుమలకు 
చేరుకున్న భక్తులను ఉ. 8 గం. 
తరువాత నిరీక్షణ లేకుండా
నేరుగా దర్శనానికి అనుమతిస్తారు 

💠స్లాట్స్ లభించిన నడక దారి 
భక్తులకు 3 గంటలలో స్వామి వారి 
దర్శనం పూర్తవుతుంది

💠నిన్న సెప్టెంబర్ 30 న 85,593 
మంది భక్తులకు స్వామి వారి
దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
💠నిన్న 65,053 మంది భక్తులు 
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

💠నిన్న స్వామివారికి భక్తులు 
హుండీ ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹: 2.09 కోట్లు

🌄🛤🌄🛤🌄🛤🌄🛤🌄🛤


శనివారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
ప్రత్యేక సేవ: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక  సేవలన్నింటినీ రద్దుపరిచారు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: